Lrc Player

Premalekha

Damini
[04:50.51]·Synced by Guest·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:18.06] ఎదురు గానె ఉన్ననూ

[00:22.06] ఎదురు చూపులేలనొ

[00:26.30] బదులు కాస్త చెప్పవా

[00:30.54] మాధవా

[00:35.34] పొగడమంటు అడగను

[00:39.33] ఏ మారమూ చేయను

[00:43.59] కనులు రాసె లేఖను

[00:47.84] చదవవా

[00:52.35] అక్కున చేర్చుకోమని

[00:56.09] ఠక్కున మాట రాదని

[01:00.32] హక్కైతే కొంత ఉందని

[01:04.84] తెలుపవా

[01:09.36] సగ సగాల ప్రేమలో

[01:13.35] తమరి వొంతు ఇమ్మని

[01:17.64] అడగలేని దానిని

[01:21.88] నీ రాధని

[01:45.34] సతమతమే అవుతున్నా

[01:49.33] ఎవరికి తెలియదే

[01:53.59] పెదవులపై పలికేనా

[01:57.84] మనసులో భారం

[02:02.09] సమరం, శాంతం

[02:06.87] నీ వల్లే తెలిసెలే ప్రేమా

[02:13.79] ఎదురు గానె ఉన్ననూ

[02:17.77] ఎదురు చూపులేలనొ

[02:22.02] బదులు కాస్త చెప్పవా

[02:26.27] మాధవా

[02:30.80] పొగడమంటు అడగను

[02:35.06] ఏ మారమూ చేయను

[02:39.31] కనులు రాసె లేఖను

[02:43.56] చదవవా

[02:48.09] అక్కున చేర్చుకోమని

[02:52.08] ఠక్కున మాట రాదని

[02:56.34] హక్కైతే కొంత ఉందని

[03:00.58] తెలుపవా

[03:05.09] సగ సగాల ప్రేమలో

[03:09.34] తమరి వొంతు ఇమ్మని

[03:13.59] అడగలేని వాడిని

[03:17.58] నీ వాడిని