[iSongs.info] 03 - Prema Vennela
[00:05.52] రంగు రంగు పువ్వులున్న
[00:07.29] అందమైన తోటలో
[00:09.04] ఇప్పుడే పూసిన కొత్త పువ్వులా
[00:11.77] ఏడు రంగులోకటై
[00:13.29] పారవశించు వేళలో
[00:15.04] నెలకే జారిన కొత్త రంగులా
[00:17.79] వానల వెన్నెల
[00:19.54] వానవీన వాణిల
[00:20.79] గుండెలో పొంగిన కృష్ణవేణిలా
[00:23.79] ఒంటరి మనసులో ఒంపు వెళ్లకే అలా
[00:26.77] సరిగమల్ని తీయాగా ఇలా
[00:30.53] ప్రేమ వెన్నెల
[00:33.54] రావే ఉరిమ్మీలా…హ.ఓ.
[00:36.54] ప్రేమ వెన్నెల
[00:39.54] రావే ఉరిమ్మీలా…హ.ఓ.
[00:43.28] రంగు రంగు పువ్వులున్న
[00:44.78] అందమైన తోటలో
[00:46.28] ఇప్పుడే పూసిన కొత్త పువ్వులా
[00:49.54] ఏడు రంగులోకటై
[00:50.79] పారవశించు వేళలో
[00:52.55] నెలకే జారిన కొత్త రంగులా
[01:20.79] దిద్దితే నువ్వాలా
[01:22.54] కాటుకే కన్నుల
[01:23.78] మారదా పగలిలా అర్ధరాత్రిలా
[01:26.79] నవ్వితే నువ్వాలా
[01:28.29] మెల్లగా మిల మిల
[01:29.79] కలవరం గుండెలో కలతపుంతలా
[01:33.04] రాయలోరి నగలలోంచి
[01:34.53] మాయమైన మణిలాల
[01:36.02] మరిపోయేనేమో నీ రెండు కళ్ళలా
[01:38.79] నికేమైన నీలమోకటి
[01:40.79] చాలు అంటూ వేమన
[01:42.03] నిన్ను చూసే రాసినాడలా
[01:46.02] ప్రేమ వెన్నెల
[01:48.52] రావే ఉరిమ్మీలా…
[01:51.54] ప్రేమ వెన్నెల
[01:54.52] రావే ఉరిమ్మీలా…హ.ఓ.
[02:10.79] రావే ఉరిమ్మీలా...
[02:37.54] నడవకే నువ్వాలా
[02:39.29] కళలో కొమ్మలా ఆ...
[02:43.52] నడవకే నువ్వాలా
[02:45.03] కళలో కొమ్మలా ఆ...
[02:46.53] పాదమే కందితే
[02:48.04] మనసు విలవిల
[02:49.52] విడవకే నువ్వు అలా
[02:50.78] పలువకే గలగలా
[02:52.54] పెదవులే అధిరితే
[02:54.04] గుండె గిరగిరా
[02:55.27] అంతులేని అంతరిక్షంఅంతు చూడకే అలా
[02:58.29] నీలమంత దాచిపెట్టి వాలుకన్నులా
[03:01.29] ఒక్కసారి గుండెలోకి
[03:04.29] అడుగుపెట్టి ర ఇలా
[03:04.52] నా ప్రాణమంతా పొంగి పోయేలా
[03:08.04] ప్రేమ వెన్నెల
[03:09.29] ప్రేమ వెన్నెల
[03:11.04] రావే ఉరిమ్మీలా
[03:12.79] రావే ఉరిమ్మీలా…హ.ఓ.
[03:14.29] ప్రేమ వెన్నెల
[03:15.79] ప్రేమ వెన్నెల
[03:17.03] రావే ఉరిమ్మీలా…హ.ఓ.
[03:18.79] రావే ఉరిమ్మీలా...
