Lrc Player

Allah

KJ Yesu das , Shankar Mahadevan
[04:20.44]·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:01.36] అల్లా ... శ్రీ రామా...

[00:22.92] శుభకరుడు సురుచిరుడు భవహరుడు భగవంతుడె వడు

[00:31.02] కళ్యాణ గునఘనుడు కరుణా ఘనా ఘనుడు ఎవడు

[00:38.73] అల్లా తత్వమున అల్లారు ముద్దుగా అలరారు అందాల చంద్రుడెవడు

[00:46.97] ఆనంద నందనుడు అమృతరస చందనుడు రామచంద్రుడు కాక ఇంకెవ్వడు

[00:54.54] తాగరా శ్రీ రామ నామామృతం ఆనామమే దాటించు భవ సాగరం

[01:05.75] తాగరా శ్రీ రామ నామామృతం ఆనామమే దాటించు భవ సాగరం

[01:25.56] ఏ మూర్తి మూడు మూర్తులుగా వెలిసిన మూర్తి

[01:29.32] ఏ మూర్తి ముజ్జఘంభుల మూలమౌ మూర్తి

[01:33.05] ఏ మూర్తి శక్తి చైతన్య మూర్తి

[01:39.15] ఏ మూర్తి నిఖిలాండ నిత్య సత్య స్ఫూర్తి

[01:43.04] ఏ మూర్తి నిర్వాణ నిజ ధర్మ సమవర్తి

[01:46.86] ఏ మూర్తి జగదేక చక్రవర్తి

[01:51.02] ఏ మూర్తి ఘనమూర్తి ఏ మూర్తి గుణ కీర్తి

[01:54.77] ఏ మూర్తి అడగించు జన్మజన్మలఆర్తి

[01:59.02] ఏ మూర్తి ఏ మూర్తి యునుగాని రసమూర్తి

[02:02.40] ఆ మూర్తి శ్రీరామచంద్ర మూర్తి

[02:08.67] తాగరా ఆ ఆ ఆ తాగరా శ్రీ రామ నామామృతం ఆ నామమే దాటించు భవసాగరం...

[02:25.49] పాపాప మపనీప మపనీప మపసనిప మాపామ శ్రీ రామా

[02:34.13] పాపాప మపనీని పనిసాస రిరిసనిప మాపాని మపమా కోదండ రామా

[02:41.93] మపనిసరి సానీ పానీపామా సీతారామా

[02:47.32] మపనిసరి సా రీ సరిమరిస నిపమా ఆనందరామా

[02:52.74] మా ,మా రిమరిమరి సరిమా, రామా జయరామా

[03:00.49] సరిమా రామా సపమా రామా

[03:04.75] పా ఆ ఆ ఆ వన రామా

[03:12.74] ఏ వేల్పు ఎల్ల వేల్పులును గొల్చెడి వేల్పు

[03:16.49] ఏ వేల్పు ఏడేడు లోకాలాకే వేల్పు

[03:20.48] ఏ వేల్పు నిటూర్పు ఇలనునిల్పు

[03:25.99] ఏ వేల్పు నిఖిల కల్యాణముల కలగల్గు

[03:29.98] ఏ వేల్పు నిగమ నిగామలన్నిటిని తెల్పు

[03:33.98] ఏ వేల్పు నింగి నేలలనుకల్పు

[03:38.24] ఏ వేల్పు ద్యుతి గొల్పు ఏ వేల్పు మరుగొల్పు

[03:41.82] ఏ వేల్పు దే మల్పు లేని గెలుపు

[03:45.83] ఏ వేల్పు సీతమ్మ వలపు తలపుల నేర్పు

[03:50.07] ఆ వేల్పు దాసాను దాసులకు కైఒడ్పు

[03:55.40] తాగరా ఆ ఆ ఆ తాగరా శ్రీ రామ నామామృతం ఆ నామమే దాటించు భవసాగరం...