Lrc Player

Usure Poyene - SenSongsmp3.Co

Unknown artist
[06:03.31]·Synced by Guest·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:52.49] ఈ భూమి లోన ఎప్పుడంట నీ పుటక

[00:56.34] నా బుద్ధి లోన నువ్వు చిచ్చుపెట్టాక

[00:58.20] ఈ నల్లమల అడవి ఎంత పెద్దదైన

[00:59.78] ఈ అగ్గి పుల్ల తానెంత చిన్నదైనా

[01:07.82] ఈ నల్లమల అడవి ఎంత పెద్దదైనా

[01:10.21] ఈ అగ్గి పుల్ల తానెంత చిన్నదైన

[01:12.67] ఈ చిన్న అగ్గి పుల్ల భగ్గు మంటే ఇంకా

[01:14.88] ఈ నల్లమల అడవి కాలి బూడిదవ్వదా

[01:18.12] ఉసురేపోయెనే ఉసురేపోయెనే కదిలే పెదవులు చూడగనే

[01:23.01] ఓ... ప్రేమతో తపించి వెడుతూఉన్న మనసును ఇవ్వవే మదనాల

[01:31.25] అందని తీరాన నీవున్న హత్తుకు పోవే దరిచేరి

[01:36.28] అగ్గి పండు నువ్వని తెలిసి అడుగుతూఉన్న ఉడుకురుచి

[01:44.34] ఒంటికి మనసుకు ఆమడ దూరం, కలిపెదేట్టా తెలియదుగా

[01:49.13] మనసేచెప్పే మంచి సలహా మాయశరీరం వినదుకదా

[01:53.93] తపనే తొలిచే నా పరువము బరువు కదా

[01:58.71] చిలిపి చిలకే మరి నను దరికి ఉబికేకడ

[02:04.83] ఈ మన్మధ తాపం తీరున ఈ పూనకాల కోడిపెట్ట తీర్చున

[02:09.86] ఈ మాయదారి మచ్చ తీర్చి మన్నిన్చేన

[02:12.78] చందురుడు సూరీడు చుట్టి ఒక చోట చేరిపోయే

[02:17.30] సత్యమసత్యము నేడు చికటింటి నీడలాయె

[02:23.15] ఉసురేపోయెనే ఉసురేపోయెనే కదిలే పెదవులు చూడగనే

[02:30.05] ఓ... ప్రేమతో తపించి వెడుతూఉన్న మనసును ఇవ్వవే మదనాల

[02:35.38] అందని తీరాన నీవున్న హత్తుకు పోవే దరిచేరి

[02:40.70] అగ్గి పండు నువ్వని తెలిసి అడుగుతూఉన్న ఉడుకురుచి

[03:24.89] ఇది కొత్త కాదు పాతబడ్డ జగతికి

[03:27.28] తను కాల్చుకోదు కళ్ళు లేని కట్టడిది

[03:29.94] మనం చట్టమంటూ గీసుకున్న గిరి ఇది

[03:32.07] దాని బొక్కలెన్నో లెక్క పెట్టి చూడు మరి

[03:39.77] మబ్బులు విడిచిన సూర్యుని చూసి మొగ్గలు విచ్చును తామర

[03:45.08] దూరం భారం చూడనిదోకటే నీకు పుట్టిన ప్రేమరా

[03:49.86] పాపం వేరా అన్న తేడా తెలియదులే

[03:55.18] పామే ఐన ఇక వెనకడుగుండదులే

[04:00.56] చితి మంటలు రేగిన వేళలో నా కన్నుల చల్లని నీ రూపే

[04:05.35] నే మట్టి కలిసిన మదిలో నీవే

[04:08.58] చందురుడు సూరీడు చుట్టి ఒక చోట చేరిపోయే

[04:12.56] సత్యమసత్యము నేడు చికటింటి నీడలాయె

[04:18.97] ఉసురేపోయెనే ఉసురేపోయెనే కదిలే పెదవులు చూడగనే

[04:25.88] ఓ... ప్రేమతో తపించి వెడుతూఉన్న మనసును ఇవ్వవే మదనాల

[04:31.78] అందని తీరాన నీవున్న హత్తుకు పోవే దరిచేరి

[04:36.83] అగ్గి పండు నువ్వని తెలిసి అడుగుతూఉన్న ఉడుకురుచి

[04:53.47] ఉసురేపోయెనే ఉసురేపోయెనే కదిలే పెదవులు చూడగనే

[04:59.85] ఓ... ప్రేమతో తపించి వెడుతూఉన్న మనసును ఇవ్వవే మదనాల

[05:05.17] అందని తీరాన నీవున్న హత్తుకు పోవే దరిచేరి

[05:10.29] అగ్గి పండు నువ్వని తెలిసి అడుగుతూఉన్న ఉడుకురుచి