[iSongs.info] 01 - Adhento Gaani Vunnapaatuga
[00:24.32] అదేంటో గాని ఉన్నపాటుగా
[00:26.92] అమ్మాయి ముక్కు మీద నేరుగా
[00:28.45] తరాలనాటి కోపమంతా
[00:29.42] ఎరుపేగా
[00:29.92] నాకంటూ ఒక్కరైనా లేరుగా
[00:30.42] నన్నంటుకున్న తారావే నువ్వా
[00:32.68] నాకున్న చిన్ని లోకమంత నీ పిలుపేగా
[00:00.00] తేరి పార చూడ సాగే దూరమే
[00:00.00] ఏది ఏది చేరే చోటనే
[00:00.00] సాగే క్షణములాగేనే
[00:00.00] వెనకే మనని చూసేనె
[00:00.00] చెలిమి చేయమంటు కోరెనే
[00:00.00] వేగమడిగి చూసెనే
[00:00.00] అలుపే మనకి లేదనే
[00:00.00] వెలుగులైన వెలిసిపోయెనే
[00:00.00] మా జోడు కాగా
[00:00.00] వేడుకేగా వేకువేప్పుడో తెలీదుగా
[00:00.00] ఆ చందమామ
[00:00.00] మబ్బులో దాగిపోదా
[00:00.00] ఏ వేళ పాళ మీకు లేదా
[00:00.00] అంటూ వద్దనే అంటున్నదా
[00:00.00] ఆ సిగ్గులోన అర్థమే మారిపోదా
[00:00.00] ఏరి కోరి చేర సాగే కౌగిలే
[00:00.00] ఏది ఏది చేరె చోటనే
[00:00.00] కౌగిలిరుకు ఆయనే
[00:00.00] తగిలే పసిడి…
