Lrc Player

Dhaga Dhagamaney - SenSongsMp3.Co

Unknown artist
[04:15.88]·Synced by Guest·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:00.64] ధగ ధగమనే తూరుపు దిశ, పడమర నిశై ముగిసెనే

[00:05.42] గల గలమనే నది పదనిస కన్నీరులో తడిసెనే

[00:10.78] కొడవలి భుజమున వేసి కొడుకే కోతకు కదిలే

[00:15.30] ధర్బను ధనువుగ విసిరే భార్గవరాముడు వీడే

[00:21.72] సాధువు కలే వెలుగున పడి, సత్యం ఇలా మెరిసెనే

[00:27.02] అజ్ఞాతమే మరగునపడి, ఆయుధమెగసనే

[00:58.89] ఎర్రగా తడిపెనే

[01:01.04] ఏ రాచ రక్తమో నింగినే

[01:04.23] కోరగా మెరిసెనే

[01:06.36] పసి గరిక అంచునో కిరణమే

[01:09.27] మెరుపుల దీపం

[01:10.61] చమురల్లే చీకటి ఒంపి

[01:13.26] మబ్బుల్లో వెలుతురు నింపి

[01:15.94] చిరుజల్లులు కురుపిస్తాడే

[01:19.92] చినుకుల దారం చివరంచుకు నింగిని చుట్టి

[01:24.16] చిగురించే నేలకు కట్టి రెండిటినీ కలిపేస్తాడే

[01:31.60] ఆవుని వరం ఈలేదని, అయ్యోరినే నరికెనే

[01:36.12] అంబా అని అనలేదని, పసి దూడనే నలిపెనే

[01:41.46] కొడవలి భుజమున వేసి కొడుకే కోతకు కదిలే

[01:46.23] ధర్బను ధనువుగ విసిరే భార్గవరాముడు వీడే

[02:14.12] సిద్ధుడి ప్రణవంలా వీడు

[02:27.42] బుద్ధుడి శ్రవణంలా వీడు

[02:30.08] యుద్ధమంత శబ్ధం వీడు

[02:32.47] వీడొక ప్రమాణం

[02:35.41] రణములా నినదిస్తుంటాడు

[02:37.80] శరములా ఎదురొస్తుంటాడు

[02:40.45] మరణ శరణ తోరణమితడు

[02:43.10] వీడొక ప్రమాదం

[02:46.03] రెప్పంచున కల

[02:48.42] అడుగడుగున నిజమై కనిపించేలా

[02:51.33] వీడో విడుదల

[02:53.21] ఎన్ని ప్రాణాల మౌనాలకీవేళ

[02:55.87] మెరుపుల దీపం

[02:57.48] చమురల్లే చీకటి ఒంపి

[03:00.14] మబ్బుల్లో వెలుతురు నింపి

[03:02.27] చిరుజల్లులు కురుపిస్తాడే

[03:06.31] చినుకుల దారం చివరంచుకు నింగిని చుట్టి

[03:10.56] చిగురించే నేలకు కట్టి రెండిటినీ కలిపేస్తాడే

[03:17.74] ఎర్రగా తడిపెనే

[03:19.89] ఏ రాచ రక్తమో నింగినే

[03:22.79] కోరగా మెరిసెనే

[03:25.18] పసి గరిక అంచునో కిరణమే

[03:28.92] ముళ్ళినని వివరించదే పూవుల యదే ఎన్నడూ

[03:33.16] కన్నీళ్లనే వడబోయదే

[03:36.08] మేఘం ఎప్పుడూ