Nannedo seyyamaku
[00:01.26] PRAVEEN
[00:21.44] నన్నేదొ సెయ్యమాకు
[00:24.64] నడుము కాడ.
[00:26.22] .హేయ్.
[00:27.03] హాఆ..
[00:28.62] ఏదేదొ సెయ్యమాకు ఏటి కాడ..
[00:33.13] హేయ్..
[00:34.20] హాఆ..
[00:35.79] ముద్దులెట్టి ముగ్గుల్లో దించమాకు
[00:38.98] ముగ్గులోకి దించి నన్ను ముంచమాకు
[00:42.45] నేనింక చిన్నదాన్నిరో..
[00:46.16] PRAVEEN
[00:48.01] సాకేదొ సెప్పమాకు
[00:51.48] సందకాడ..ఏ
[00:55.19] సోకంతా దాచుకోకు
[00:58.37] ఆడ ఈడ.
[00:59.96] .మ్మ్..ఏ
[01:02.62] అడ్డమైన సిగ్గు నువ్వు చూపమాకు
[01:06.08] అడ్డు గోడ పెట్టి నన్ను ఆపమాకు
[01:09.29] అలవాటు చేసుకోవమ్మో
[01:12.73] PRAVEEN
[01:15.13] నన్నేదొ సెయ్యమాకు
[01:18.05] నడుము కాడ..
[01:19.63] మ్మ్..హా.ఆ..
[01:22.02] PRAVEEN
[02:01.61] కంది చేనుకు షికారుకెళితె
[02:05.31] PRAVEEN
[02:08.51] కందిరీగే నను కుడితే
[02:12.22] PRAVEEN
[02:15.95] కంది చేనుకు షికారుకెళితె
[02:19.66] కందిరీగే నిన్ను కుడితే
[02:22.85] మంట నాలో మొదలవుతుంటే
[02:26.84] మందు నేనె ఇస్తుంటే
[02:30.03] పెదవి ఎంగిలి పైపైన పూస్తె
[02:34.00] బాధ తగ్గి బాగుంది అంటు
[02:37.47] హాయిగ కనులే మూస్తే
[02:40.66] ఏదేదొ సెయ్యమాకు
[02:44.09] ఆడ ఈడ..
[02:45.95] హే...హాఆ..
[02:48.10] నన్నేదో సెయ్యమాకు
[02:51.26] అందగాడా ..
[02:52.61] హేయ్.. హాఅ..
[02:55.53] అంతకంటె హాయిగుంది వదులుకోకు
[02:58.70] ముందుకొచ్చి ముట్టుకుంటే ముడుచుకోకు
[03:02.44] అలవాటు చేసుకోవమ్మో
[03:05.34] Praveen
[03:40.98] చింతపల్లి సంతకు వెళితె
[03:43.64] Praveen
[03:47.08] ఓ..
[03:47.86] చింతపూల చీర కొంటే
[03:50.78] Praveen
[03:54.22] మ్..చింతపల్లి సంతకు వెళితె
[03:57.95] చింతపూల చీర కొంటే
[04:01.42] కట్టు నీకు కుదరకపోతే
[04:05.13] నువ్వు సాయం చేస్తుంటే
[04:08.32] చెంగు బొడ్లో దోపుతువుంటె
[04:12.58] చెంగు మని నువు వులిక్కి పడగా
[04:16.28] నాలో వుడుకే పుడితే
[04:19.21] సాకేదొ సెప్పమాకు
[04:22.67] సందెకాడ..
[04:24.80] హా..ఏ
[04:26.65] సోకంతా దాచుకోకు
[04:29.58] కోక నీడ..
[04:31.43] హే...ఏ
[04:33.83] పెళ్ళి చీర కట్టే దాక రెచ్చిపోకు
[04:37.29] పెద్ద పెద్ద ఆటలేవి ఆడమాకు
[04:40.99] అలవాటు చేసుకోవయ్యో..
[04:44.72] ఓఓఓ..
[04:46.57] నన్నేదొ సెయ్యమాకు
[04:49.51] నడుము కాడ..
[04:50.82] హేయ్..హా...ఆ.. హేయ్... హ్మ్...
