Gudumba shankat
[00:35.68] చిగురాకు చాటు చిలక ఈ అలజడి ప్రేమేగా
[00:39.93] అలవాటు లేదు గనక మది సులువుగ నమ్మదుగా
[00:50.55] చిగురాకు చాటు చిలక తను నడవద ధీమాగా
[00:55.34] అనుకోని దారి గనక ఈ తికమక తప్పదుగా
[01:00.65] తను కూడా నాలాగా అనుకుంటే మేలేగా
[01:06.76] అయితే అది తేలనిదే అడుగుపడదుగా
[01:11.27] సరికొత్తగ నా వంక చూస్తోందే చిత్రంగా
[01:16.58] ఏమైందో స్పష్టంగా బయట పడదుగా
[01:21.63] చిగురాకు చాటు చిలక ఈ అలజడి ప్రేమేగా
[01:26.15] అలవాటు లేదు గనక మది సులువుగ నమ్మదుగా
[01:57.77] చెప్పకు అంటూ చెప్పమంటూ చర్చ తేలేనా
[02:02.29] తప్పనుకుంటూ తప్పదంటూ తర్కమాగేనా
[02:07.35] సంగతి చూస్తూ జాలి వేస్తూ కదలలేకున్నా
[02:12.40] తేలని గుట్టు తేనెపట్టు కదపలేకున్నా
[02:17.45] వణికే నా పెదవుల్లో తొణికే తడిపిలుపేదో
[02:22.51] నాకే సరిగా ఇంకా తెలియకున్నది
[02:28.08] తనలో తను ఏదేదో గొణిగి ఆ కబురేదో
[02:32.87] ఆ వైనం మౌనంలో మునిగి ఉన్నది
[02:37.65] చిగురాకు చాటు చిలక ఈ అలజడి ప్రేమేగా
[02:44.02] అనుకోని దారి గనక ఈ తికమక తప్పదుగా
[03:33.69] ఎక్కడి నుంచో మధురగానం మదిని మీటింది
[03:39.27] ఇక్కడి నుంచే నీ ప్రయాణం మొదలు అంటోంది
[03:44.32] గలగల వీచే పిల్లగాలి ఎందుకాగింది
[03:49.37] కొంపలు ముంచే తుఫానొచ్చే సూచనేమో ఇది
[03:54.15] వేరే ఏదో లోకం చేరే ఊహల వేగం
[03:59.72] ఏదో తీయని మైకం పెంచుతున్నది
[04:05.30] దారే తెలియని దూరం తీరే తెలపని తీరం
[04:09.55] తనలో కలవరమేదో రేపుతున్నది
[04:14.87] చిగురాకు చాటు చిలక ఈ అలజడి ప్రేమేగా
[04:19.65] అలవాటు లేదు గనక మది సులువుగ నమ్మదుగా
[04:24.96] చిగురాకు చాటు చిలక తను నడవద ధీమాగా
[04:31.87] అనుకోని దారి గనక ఈ తికమక తప్పదుగా
[04:35.58] తను కూడా నా లాగా అనుకుంటే మేలేగా అయితే అది తేలనిదే అడుగుపడదుగా
[04:45.41] సరికొత్తగ నా వంక చూస్తోందే చిత్రంగా
[04:51.37] ఏమైందో స్పష్టంగా బయట పడదుగా
