Lrc Player

Andamaina prema rani

Kasi
[04:48.65]·Synced by Guest·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:10.59] అందమైన ప్రేమరాణి చెయ్యి తగిలితే

[00:12.18] సత్తురేకు కూడా స్వర్ణమేలే

[00:12.71] అందమైన ప్రేమరాణి లేత బుగ్గపై

[00:12.98] చిన్న మొటిమ కూడా ముత్యమేలే

[00:13.25] చెమట నీరే మంచి గంధం

[00:13.25] ఓర చూపే మోక్ష మార్గం

[00:13.51] వయసుల సంగీతమే

[00:13.78] ఊహూ భూమికే భూపాలమే

[00:13.78] వయసుల సంగీతమే

[00:14.05] ఊహూ భూమికే భూపాలమే

[00:14.31] సానిసా సారిగారి సానిసానిసాని

[00:14.58] సానిసా సాగమామపమాగారీస

[00:14.58] సానిసా సారిగారినీ సానిపానిసానిసా

[00:14.84] సాగమమమ మాప మాగరీస

[00:15.11] అందమైన ప్రేమ రాణి ఉత్తరాలలో

[00:15.11] పిచ్చిరాతలైన కవితలవునులే

[00:15.38] ప్రేమకెపుడు మనసులోన భేదముండదే

[00:15.64] ఎంగిలైన అమృతమ్ములే

[00:15.91] గుండుమల్లి ఒక్క రూపాయి

[00:16.17] నీ కొప్పులోన చేరితే కోటి రూపాయలు

[00:16.44] పీచు మిఠాయ్ అర్దరూపాయి

[00:16.70] నువ్వు కొరికి ఇస్తే దాని విలువ లక్షరుపాయలు

[00:16.70] అందమైన ప్రేమరాణి చెయ్యి తగిలితే

[00:16.98] సత్తురేకు కూడా స్వర్ణమేలే

[00:17.23] అందమైన ప్రేమరాణి లేత బుగ్గపై

[00:17.50] చిన్న మొటిమ కూడా ముత్యమేలే

[00:17.77] చెమట నీరే మంచి గంధం

[00:17.77] ఓర చూపే మోక్ష మార్గం

[00:20.16] వయసుల సంగీతమే

[00:20.42] ఊహూ భూమికే భూపాలమే

[00:20.42] వయసుల సంగీతమే

[00:20.68] ఊహూ భూమికే భూపాలమే

[00:20.95] ప్రేమ ఎపుడు ముహుర్తాలు చుసుకోదులే

[00:20.95] రాహుకాలం కూడా కలిసి వచ్చులే

[00:21.22] ప్రేమ కొరకు హంస రాయబారమేలనే

[00:21.48] కాకి చేత కూడా కబురు చాలులే

[00:21.75] ప్రేమ జ్యోతి ఆరిపోదే

[00:21.75] ప్రేమబంధం ఎన్నడూ వీడిపోదే

[00:22.01] ఇది నమ్మరానిది కానెకాదే

[00:22.28] ఈ సత్యం ఊరికీ తెలియలేదే

[00:22.54] ఆకశం భూమి మారినా మారులే

[00:22.54] కానీ ప్రేమ నిత్యమే

[00:22.82] ఆది జంట పాడిన పాటలే ఇంకా వినిపించులే

[00:23.08] ప్రేమ తప్పు మాటని ఎవ్వరైన చెప్పినా

[00:23.34] నువ్వు బదులు చెప్పు మనసుతో

[00:23.34] ప్రేమ ముళ్ళ బాట కాదు వెళ్ళవచ్చు

[00:26.00] అందరూ నువ్వు వెళ్ళు నిర్భయంగా