[iSongs.info] 02 - Abbanee Thiyyanee Debba
[00:24.52] అబ్బనీ తియ్యనీ దెబ్బ
[00:27.45] ఎంత కమ్మగా ఉందిరోయబ్బ
[00:31.17] అమ్మనీ నున్ననీ బుగ్గ
[00:34.88] ఎంత లేతగా ఉన్నదే మొగ్గ
[00:38.87] అబ్బనీ తియ్యనీ దెబ్బ
[00:42.32] ఎంత కమ్మగా ఉందిరోయబ్బ
[00:46.57] వయ్యారాల వెల్లువ
[00:50.03] వాటేస్తుంటే వారెవా
[00:54.01] పురుషుల్లోన పుంగవా
[00:57.46] పులకింతొస్తే ఆగవా
[01:01.45] అబ్బనీ తియ్యనీ దెబ్బ
[01:04.90] ఎంత కమ్మగా ఉందిరోయబ్బ
[01:08.89] అమ్మనీ నున్ననీ బుగ్గ
[01:11.81] ఎంత లేతగా ఉన్నదే మొగ్గ
[00:00.00] చిటపట నడుముల ఊపులో
[00:00.00] ఒక ఇరుసున వరసలు కలవగా
[00:00.00] ముసిరిన కసి కసి వయసులో
[00:00.00] ఒక ఎద నస పదనిస కలవుగా
[00:00.00] కాదంటూనే కలబడు
[00:00.00] అది లేదంటూనే ముడిపడు
[00:00.00] ఏమంటున్నా మదనుడు
[00:00.00] తెగ ప్రేమించాక వదలడు
[00:00.00] చూస్తా సొగసు కోస్తా
[00:00.00] వయసు నిలబడు కౌగిట
[00:00.00] అబ్బనీ తియ్యనీ దెబ్బ
[00:00.00] ఎంత కమ్మగా ఉందిరోయబ్బ
[00:00.00] అమ్మనీ నున్ననీ బుగ్గ
[00:00.00] ఎంత లేతగా ఉన్నదే మొగ్గ
[00:00.00] పురుషుల్లోన పుంగవా
[00:00.00] పులకింతొస్తే ఆగవా
[00:00.00] వయ్యారాల వెల్లువ
[00:00.00] వాటేస్తుంటే వారెవా
[00:00.00] అబ్బనీ తియ్యనీ దెబ్బ
[00:00.00] ఊహు!
[00:00.00] ఎంత కమ్మగా ఉందిరోయబ్బఆహహ్హా
[00:00.00] అమ్మనీ నున్ననీ బుగ్గ
[00:00.00] ఎంత లేతగా ఉన్నదే మొగ్గ
[00:00.00] ఆ ఆ ఆఅ ఆ ఆఁ
[00:00.00] అడగక అడిగినదేమిటో
[00:00.00] లిపి చిలిపిగా ముదిరిన కవితగా
[00:00.00] అది విని అదిమిన షోకులో
[00:00.00] పురి విడిచిన నెమలికి సవతిగా
[00:00.00] నిన్నే నావి పెదవులు
[00:00.00] అవి నేడైనాయి మధువులు
[00:00.00] రెండున్నాయి తనువులు
[00:00.00] అవి రేపవ్వాలి మనువులు
[00:00.00] వస్తా వలచి వస్తా
[00:00.00] మనకు ముదిరెను ముచ్చట
[00:00.00] అబ్బనీ తియ్యనీ దెబ్బ
[00:00.00] ఎంత కమ్మగా ఉందిరోయబ్బ
[00:00.00] అమ్మనీ నున్ననీ బుగ్గ
[00:00.00] ఎంత లేతగా ఉన్నదే మొగ్గ
[00:00.00] పురుషుల్లోన పుంగవా
[00:00.00] పులకింతొస్తే ఆగవా
[00:00.00] వయ్యారాల వెల్లువ
[00:00.00] వాటేస్తుంటే వారెవా
[00:00.00] అబ్బనీ తియ్యనీ దెబ్బ
[00:00.00] ఎంత కమ్మగా ఉందిరోయబ్బ
[00:00.00] అమ్మనీ నున్ననీ బుగ్గ
[00:00.00] ఎంత లేతగా ఉన్నదే మొగ్గ
