01 - Edo Oka Ragam (Male) - SenSongsMp3.Co
[00:44.64] ఏదో ఒక రాగం పిలిచిందీవేళ❤️
[00:50.22] ఎదలో నిదురించే కథలెన్నో కదిలేలా💯
[00:55.80] ఏదో ఒక రాగం పిలిచిందీవేళ🖤
[01:01.11] ఎదలో నిదురించే కథలెన్నో కదిలేలా🌿
[01:06.42] నా చూపుల దారులలో చిరుదీపం వెలిగేలా 🌹
[01:11.74] నా ఊపిరి తీగలలో అనురాగం పలికేలా..🌹
[01:17.97] జ్ఞాపకాలె మైమరపు జ్ఞాపకాలె మేల్కొలుపు🌠
[01:23.67] జ్ఞాపకాలె నిట్టూర్పు జ్ఞాపకాలె ఓదార్పు 🥀
[01:28.72] ఏదో ఒక రాగం పిలిచిందీవేళ🌺
[01:34.31] ఎదలో నిదురించే కథలెన్నో కదిలేలా💗
[02:18.14] వీచే గాలులలో నీ ఊసులు జ్ఞాపకమే🌸
[02:23.99] పూచే పువ్వులలో నీ నవ్వులు జ్ఞాపకమే💐
[02:29.56] తూరుపు కాంతుల ప్రతికిరణం నీ కుంకుమ జ్ఞాపకమే🎊
[02:35.41] తులసిమొక్కలో నీ సిరుల జ్ఞాపకం💯
[02:41.00] చిలక ముక్కులా నీ అలక జ్ఞాపకం🎶
[02:46.05] ఏదో ఒక రాగం పిలిచిందీవేళ🎵
[02:51.63] ఎదలో నిదురించే కథలెన్నో కదిలేలా 💯
[03:30.67] మెరిసే తారలలో నీ చూపులు జ్ఞాపకమే🎤
[03:35.72] యెగసే ప్రతి అలలో నీ ఆశలు జ్ఞాపకమే🎶
[03:41.04] కోవెలలోని దీపంలా నీ రూపం జ్ఞాపకమే🎼
[03:47.14] పెదవిపైన నీ పేరే చిలిపి జ్ఞాపకం🎈
[03:52.72] మరపురాని నీ ప్రేమే మధుర జ్ఞాపకం 🎻
[03:57.77] ఏదో ఒక రాగం పిలిచిందీవేళ🎀
[04:03.34] ఎదలో నిదురించే కథలెన్నో కదిలేలా🎷
[04:08.92] నా చూపుల దారులలో చిరుదీపం వెలిగేలా 🎏
[04:13.97] నా ఊపిరి తీగలలో అనురాగం పలికేలా..🌸
[04:20.35] జ్ఞాపకాలె మైమరపు జ్ఞాపకాలె మేల్కొలుపు🌿
[04:25.66] జ్ఞాపకాలె నిట్టూర్పు జ్ఞాపకాలె ఓదార్పు 🌷
[04:30.97] ఏదో ఒక రాగం పిలిచిందీవేళ🌹
[04:36.81] ఎదలో నిదురించే కథలెన్నో కదిలేలా🌹
