Lrc Player

Vaalu Kanuladaanaa - SenSongsMp3.Co

A M Rathnam, ShivGanesh
[05:49.91]·Synced by Guest·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:42.79] వాలు కనులదాన🌸

[00:51.55] వాలు కనులదానా

[00:53.68] నీ విలువ చెప్పుమైనా

[00:55.80] నా ప్రాణమిచ్చుకోన

[00:58.19] నీ రూపుచూసి శిలనుయైతినే ఓ...

[01:03.24] ఒక మాటరాక మూగబోతినే

[01:08.02] ఒక మాటరాక మూగబోతినే

[01:15.46] వాలు కనులదాన

[01:17.58] నీ విలువ చెప్పుమైనా

[01:19.82] నా ప్రాణమిచ్చుకోనా

[01:22.21] నీ రూపుచూసి శిలనుయైతినే ఓ...

[01:27.25] ఒక మాటరాక ...

[01:29.65] ఒక మాటరాక మూగబోతినే

[01:34.43] ఒక మాటరాక మూగబోతినే

[02:32.07] చెలియా నిన్నే తలచీ

[02:36.85] కనులా జధిలో తడిచీ

[02:41.63] రేయి నాకు కనుల కునుకు లేకుండా పోయింది

[02:45.36] నీ ధ్యాసే అయ్యింది

[02:46.53] తలపు మరిగి రేయి పెరిగి ఓళ్లంతా పొంగింది

[02:50.25] ఆహారం వద్దంది

[02:51.31] క్షణక్షణ మీ తలపుతో తనువు చిక్కిపోయేలే

[02:56.09] ప్రాణమిచ్చే ఓ ప్రణయమా నీకుసాటి ఏది ప్రియతమా

[03:01.51] మీటితే లోకాలు పలుక ఎల్లోరా శిల్పాలు ఒలక

[03:06.03] అజంతా సిగ్గులు ఒలక చిలకా

[03:11.08] మీటితే లోకాలు పలుక ఎల్లోరా శిల్పాలు ఒలక

[03:15.86] అజంతా సిగ్గులు ఒలక రోజే...

[03:19.84] నిను నేను చేరుకోనా ....

[03:24.89] వాలు కనులదాన

[03:27.28] నీ విలువ చెప్పుమైనా

[03:29.40] నా ప్రాణమిచ్చుకోనా

[03:31.80] నీ రూపుచూసి శిలనుయైతినే ఓ...

[03:36.58] ఒక మాటరాక ...

[03:38.97] ఒక మాటరాక మూగబోతినే

[04:13.23] దైవం నిన్నే మలచి తనలో తానే మురిసి

[04:22.53] ఒంపుసొంపు తీర్చు నేర్పు నీ సొంతమయ్యింది నాకంట నిల్చింది

[04:27.69] గడియ గడియ ఒడిని జరుగు

[04:29.94] రసవీణ నీ మేను మీటాలి నామేను

[04:32.33] వడివడిగా చేరుకో కౌగిలిలో కరిగిపో

[04:37.11] తనువు మాత్ర మిక్కడున్నది

[04:39.41] నిండు ప్రాణమివ్వమన్నది

[04:42.33] జక్కన్న కాలంనాటి చెక్కిన శిల్పం ఒకటి

[04:46.85] కన్నెగ వచ్చిందట చెలియా

[04:51.89] జక్కన్న కాలంనాటి చెక్కిన శిల్పం ఒకటి

[04:56.41] కన్నెగ వచ్చిందట చెలియా

[05:00.66] నీ సొగసు కేదిసాటి

[05:05.71] వాలు కనులదాన😍