DJ Tillu Revamp - Tillu Square [2024]
[00:07.34] లాలా గూడా అంబరు పేట
[00:09.73] మల్లే పల్లి మలక్ పేట
[00:11.59] టిల్లు అన్న DJ పెడితే
[00:13.18] టిల్లా టిల్లా ఆడాలా
[00:21.43] మల్లేశన్న దావత్లా
[00:23.06] బన్ను గాని బారత్లా
[00:24.96] టిల్లు అన్న దగిండంటే
[00:26.82] డించక్ డించక్ దమ్కాలా
[00:31.37] DJ టిల్లు పేరు
[00:33.01] దాని style - eh వేరు
[00:34.65] పెళ్ళికి ఈడుంటే చాలు
[00:36.31] పంతులతో పనే లేదు
[00:38.46] (DJ టిల్లు కొట్టు కొట్టు)
[00:40.37] (DJ టిల్లు కొట్టు)
[00:41.96] (base జరా పెంచి కొట్టు)
[00:43.56] (boxలు పగిలేటట్టు)
[00:45.41] DJ టిల్లు కొట్టు కొట్టు
[00:47.27] DJ టిల్లు కొట్టు
[00:48.62] కొట్టిందె మళ్ళి కొట్టు
[00:50.21] recordలు పగిలేటట్టు
[00:52.34] (DJ టిల్లు కొట్టు కొట్టు)
[00:53.93] (DJ టిల్లు కొట్టు)
[00:55.79] (DJ టిల్లు కొట్టు)
[00:57.12] (కొట్టకుంటే నా మీదొట్టు)
[01:26.87] పిల్లకి కంచి పట్టు (ఆహా)
[01:27.93] పిల్లగాని పంచె కట్టు (ఓహో)
[01:29.52] మూడు ముళ్ళు నువ్వే కట్టు
[01:31.38] ముహూర్తం వీడే పెట్టు
[01:33.25] నీకు tie suit - u
[01:34.85] వాడికేమో తెల్ల skirt - u
[01:36.70] cherch lo bell - eh కొట్టు
[01:38.30] టిల్లు గాని bill - eh కట్టు
[01:40.41] అది భలే భలే
[01:41.74] పంజాబోళ్ళ స్వారీకని
[01:43.34] గుర్రం తెచ్చి తల్వారించి ఊరేగిస్తాడే
[01:46.79] వీనికి పొద్దస్తము పోయేది పనేలే
[01:50.04] శోభనం కూడా వీడే
[01:51.64] దగ్గరుండి చేయించేస్తాడే
[01:54.03] DJ టిల్లు పేరు
[01:57.27] దాని style - eh వేరు
[01:58.59] పెళ్ళికి ఈడుంటే చాలు
[01:59.38] పంతులతో పనే లేదు
[02:00.98] (DJ టిల్లు కొట్టు కొట్టు)
[02:02.59] (DJ టిల్లు కొట్టు)
[02:04.18] (base జరా పెంచి కొట్టు)
[02:05.78] (boxలు పగిలేటట్టు)
[02:07.64] DJ టిల్లు కొట్టు కొట్టు
[02:09.49] DJ టిల్లు కొట్టు
[02:11.09] కొట్టిందె మళ్ళి కొట్టు
[02:12.68] recordలు పగిలేటట్టు
[02:14.81] (DJ టిల్లు కొట్టు కొట్టు)
[02:16.40] (DJ టిల్లు కొట్టు)
[02:18.00] (DJ టిల్లు కొట్టు)
[02:19.59] (కొట్టకుంటే నా మీదొట్టు)
