[iSongs.info] 01 - Yemito
[00:05.68] శపించని నన్ను నా గతం
[00:08.26] ఆలస్యమైందని తనకు నీ పరిచయం
[00:12.11] నువ్వేనట ఇక పై నా జీవితం
[00:16.36] శాపమైనా వరంలా తోచెనే ఈ క్షణం
[00:42.31] ఏమిటో ఇవాళ రెక్కలొచ్చినట్టు
[00:45.76] వింతగా ఆకాశమంచు తాకుతున్న
[00:49.34] గుండెనే కొరుక్కుతిన్నా కళ్ళు చూసినంతనే
[00:54.65] మనసు నవ్వే మొదటిసారి
[00:56.51] ఏమ్మార్పిదీ ఎడారి ఎండమావి ఉప్పెనై ముంచెనే కలే కాదుగా
[01:03.68] నీ వల్లనే భరించలేని తీపి బాధలే
[01:39.81] ఆగనీ ప్రయాణమై యుగాలుగా సాగిన ఓ కాలమా నువ్వే
[01:46.58] ఆగుమా తనే నా చెంతనుండగా
[01:50.30] తరమకే ఓ దూరమా
[01:53.75] నువ్వే లేని నేను లేనుగా లేనే లేనుగా
[02:01.46] లోకాన్నే జయించినా నీ ప్రేమ వల్ల
[02:05.56] పొందుతున్న హాయి ముందు ఓడిపోనా
[02:08.21] జారిందిలే ఝల్లుమంటూ వాన చినుకు తాకి తడిసిందిలే నాలో ప్రాణమే
[02:15.39] ఈ బాధకే ప్రేమన్న మాట తక్కువయిందిగా
[02:47.53] గుండెలో చేరావుగా ఉచ్వాసలాగా
[02:51.08] మారకే నిశ్శ్వాసలా
[02:53.85] నీకే న్యాయమా నన్నే మార్చి ఎరుగనంతగా
[02:58.50] నువ్వలా ఉన్నావెలా?
[03:02.60] నిన్నలోకి నిండిపోకలా నిజంలోకి రా
[03:09.34] కలలతోనే కాలయాపన నిజాల జాడ నీవెనంటూ మెలకువే ఈ కల చూసే
[03:16.09] ఏమ్మార్పిదీ నీ మీద ప్రేమ పుట్టుకొచ్చే ఏం చేయను నువ్వే చెప్పవా
[03:23.81] ఈ బాధకే ప్రేమన్న మాట తక్కువయిందిగా
[03:34.01] ఏమిటో ఇవాళ రెక్కలొచ్చినట్టు
[03:37.75] వింతగా ఆకాశమంచు తాకుతున్న
[03:41.20] గుండెనే కొరుక్కుతిన్నా కళ్ళు చూసినంతనే
[03:46.51] మనసు నవ్వే మొదటిసారి
[03:48.37] ఏమ్మార్పిదీ ఎడారి ఎండమావి ఉప్పెనై ముంచెనే కలే కాదుగా
[03:55.55] నీ వల్లనే భరించలేని తీపి బాధలే
