[iSongs.info] 01 - Pushpa Pushpaa
[00:00.79] పుష్ప పుష్ప పుష్ప పుష్ప
[00:02.91] పుష్ప పుష్ప పుష్ప
[00:03.97] పుష్ప పుష్ప పుష్ప పుష్ప
[00:06.11] పుష్ప పుష్ప పుష్ప
[00:07.16] పుష్ప పుష్ప పుష్ప పుష్ప
[00:09.28] పుష్ప పుష్ప పుష్ప
[00:10.35] పుష్ప పుష్ప పుష్ప పుష్ప
[00:14.08] పుష్ప… పుష్ప
[00:18.87] పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప
[00:20.45] పుష్ప పుష్ప రాజ్
[00:22.05] పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప
[00:23.91] పుష్ప పుష్ప రాజ్…
[00:24.97] నువ్వు గడ్డం అట్టా సవరిస్తుంటే
[00:26.83] దేశం దద్దరిల్లే
[00:28.16] పుష్ప పుష్ప పుష్ప
[00:30.02] పుష్ప పుష్ప పుష్ప పుష్ప…
[00:31.34] నువ్వు భుజమే ఎత్తి నడిచొస్తుంటే
[00:32.67] భూమే బద్దలయ్యే
[00:34.53] పుష్ప పుష్ప పుష్ప
[00:35.86] పుష్ప పుష్ప పుష్ప పుష్ప…
[00:37.72] నువ్వు నిలవాలంటే ఆకాశం
[00:39.32] ఎత్తే పెంచాలే
[00:40.91] పుష్ప పుష్ప పుష్ప
[00:42.24] పుష్ప పుష్ప పుష్ప పుష్ప…
[00:43.56] నిన్ను కొలవాలంటే సంద్రం ఇంకా
[00:45.42] లోతే తవ్వాలే
[00:47.02] పుష్ప పుష్ప పుష్ప
[00:48.08] పుష్ప పుష్ప పుష్ప పుష్ప…
[00:50.49] హే..
[00:52.89] గువ్వపిట్ట లాగ వానకు తడిసి
[00:54.76] బిక్కుమంటు రెక్కలు ముడిసి
[00:56.62] వణుకుతు వుంటే నీదే తప్పవదా
[00:59.55] పెద్ద గద్దలాగ మబ్బులపైన
[01:01.41] హద్దు దాటి ఎగిరావంటే
[01:02.74] వర్షమైనా తలనే వంచి
[01:04.34] కాళ్ళ కింద కురిసెయ్‍దా…
[01:06.19] పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప
[01:08.05] పుష్ప పుష్ప రాజ్
[01:09.64] పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప
[01:11.52] పుష్ప పుష్ప రాజ్
[01:12.58] పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప
[01:14.44] పుష్ప పుష్ప రాజ్
[01:15.77] పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప
[01:17.36] పుష్ప పుష్ప రాజ్
[01:56.67] ఎన్నో వచ్చిన పుష్పాకి
[01:58.27] పాపం కొన్ని రావంటా
[01:59.86] వణుకే రాదు
[02:01.45] ఓటమి రాదు
[02:02.78] వెనకడుగు, ఆగడము
[02:04.38] అస్సలు రానే రాదు
[02:05.97] అన్నీ ఉన్న పుష్పాకి
[02:07.83] పాపం కొన్ని లేవంటా
[02:09.16] భయమే లేదు
[02:10.75] బెంగే లేదు
[02:12.09] బెదురు ఎదురు తిరిగే లేదు
[02:13.67] తగ్గేదే లేదు
[02:15.00] ఎయ్, దండమెడితే దేవుడికే
[02:16.87] సలాము కొడితే గురువులకే
[02:18.72] కాళ్ళు మొక్కితే అమ్మకే రా
[02:21.69] తల దించినావా బానిసవి
[02:23.28] ఎత్తినావా బాద్‍షావి
[02:24.89] తలపొగరే నీ కిరీటమైతే
[02:26.24] భూతలమంతా నీదేరా
[02:28.38] పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప
[02:29.97] పుష్ప పుష్ప రాజ్
[02:31.30] పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప
[02:33.69] పుష్ప పుష్ప రాజ్
[02:34.76] పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప
[02:36.88] పుష్ప పుష్ప రాజ్
[02:37.67] పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప
[02:39.54] పుష్ప పుష్ప రాజ్
[03:10.61] ఆడు కాలుమీద కాలేసి కూసున్నాడంటే
[03:13.54] బండరాయి కూడా బంగారు సింహాసనమంటా
[03:16.78] వేరే సింహాసనమేదైనా వట్టి బండరాయంటా
[03:19.97] ఆడు సేతిలోన సెయ్యేసి మాటిచ్చాడంటే
[03:23.16] తుఫాకిలోంచి తూటా దూసుకెళ్ళినట్టే
[03:26.36] ఆ తూటాలాగే మాట కూడా ఎనక్కి రానట్టే
[03:29.53] హే, వాడు నీకు గొప్పే కాదు
[03:31.13] వీడు నీకు ఎక్కువ కాదు
[03:32.99] నీకు నువ్వే బాసులా ఉండు
[03:35.65] హే, ఎవడో విలువ ఇచ్చేదేంది
[03:37.50] ఎవడో నిను గుర్తించేదేంది
[03:39.38] ఒంటి నిండా తిమ్మిరి ఉంటె
[03:40.71] నీ పేరే నీ బ్రాండు
[03:42.56] పుష్ప పుష్ప పుష్ప పుష్ప
[03:45.76] పుష్ప పుష్ప పుష్ప పుష్ప
[03:48.95] పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప
[03:50.53] పుష్ప పుష్ప రాజ్
[03:52.13] పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప
[03:53.72] పుష్ప పుష్ప రాజ్
[03:55.05] పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప
[03:56.94] పుష్ప పుష్ప రాజ్
[03:58.27] పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప
[04:00.39] పుష్ప పుష్ప రాజ్
[04:01.46] పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప
[04:03.58] పుష్ప పుష్ప రాజ్
[04:04.64] పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప
[04:06.50] పుష్ప పుష్ప రాజ్
[04:09.42] అస్సలు తగ్గేదేలె..
