Lrc Player

[iSongs.info] 01 - Kontegadni Kattukko

Unknown artist
[05:13.60]·Synced by Guest·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:32.17] కొంటెగాని కట్టుకో కొంగుతీసి చుట్టుకో కోటి వన్నెలున్నదాన

[00:40.14] అందమంతా ఇచ్చుకో అందినంత పుచ్చుకో వాలు కళ్ళ పిల్లదాన

[00:48.37] తీరాలి అచట్లు సాగాలి ముచ్చట్లు సిగ్గుల్లో జారిపోవాలి చీకట్లో

[00:56.34] తీరాలి అచట్లు సాగాలి ముచ్చట్లు సిగ్గుల్లో జారిపోవాలి చీకట్లో

[01:04.04] కొంటెగాని కట్టుకో కొంగుతీసి చుట్టుకో కోటి వన్నెలున్నదాన

[01:12.01] అందమంతా ఇచ్చుకో అందినంత పుచ్చుకో వాలు కళ్ళ పిల్లదాన

[02:08.34] అందరిని దోచే దొంగ నేనేలే నా గుండె దోచుకున్న దొరసాని నీవేలే

[02:20.56] అందరిని దోచే దొంగ నేనేలే నా గుండె దోచుకున్న దొరసాని నీవేలే

[02:30.39] చిన్నారి మైనా చిన్నదాన నే గాలం వేశానంటే పడి తీరాలెవరైనా

[02:36.23] బంగారమంటి సింగారం నీదే అందం సొంతమైతే లేనిదేది లేదే

[02:43.93] కొంటెగాని కట్టుకో కొంగుతీసి చుట్టుకో కోటి వన్నెలున్నదాన

[02:51.64] అందమంతా ఇచ్చుకో అందినంత పుచ్చుకో వాలు కళ్ళ పిల్లదాన

[03:00.14] తీరాలి అచట్లు సాగాలి ముచ్చట్లు సిగ్గుల్లో జారిపోవాలి చీకట్లో

[03:08.38] కొంటెగాని కట్టుకో కొంగుతీసి చుట్టుకో కోటి వన్నెలున్నదాన

[03:15.81] అందమంతా ఇచ్చుకో అందినంత పుచ్చుకో వాలు కళ్ళ పిల్లదాన

[03:56.45] కొనచూపుతోనే వేశావు బాణం రేపావు నాలో నిలువెల్ల దాహం

[04:04.69] కొరగాని వాడితో మనువు మధురం ఈ మొనగాడే నా వాడైతే బతుకు బంగారం

[04:16.11] చిగురాకు పరువం చెలరేగే అందం నీకే కానుకంట ప్రతి రోజు పండగంట

[04:23.81] కొంటెగాని కట్టుకో కొంగుతీసి చుట్టుకో కోటి వన్నెలున్నదాన

[04:31.78] అందమంతా ఇచ్చుకో అందినంత పుచ్చుకో వాలు కళ్ళ పిల్లదాన

[04:40.28] తీరాలి అచట్లు సాగాలి ముచ్చట్లు సిగ్గుల్లో జారిపోవాలి చీకట్లో

[04:48.78] తీరాలి అచట్లు సాగాలి ముచ్చట్లు సిగ్గుల్లో జారిపోవాలి చీకట్లో

[04:55.68] కొంటెగాని కట్టుకో కొంగుతీసి చుట్టుకో కోటి వన్నెలున్నదాన

[05:03.92] అందమంతా ఇచ్చుకో అందినంత పుచ్చుకో వాలు కళ్ళ పిల్లదాన