JAJANI SHIVA KAAMINI MP3
[00:02.32] నర్తనశాల G Minor
[00:05.77] సుసర్ల దక్షిణామూర్తి
[00:12.41] సీనియర్ సముద్రాల
[00:13.21] సుశీల
[00:19.85] అమ్మా
[00:25.96] అమ్మా
[00:58.37] జననీ శివకామిని
[01:03.41] జయ శుభకారిణి విజయ రూపిణీ
[01:10.05] జననీ శివకామిని
[01:15.10] జయ శుభకారిణి విజయ రూపిణీ
[01:21.47] జననీ శివకామిని
[01:31.84] చరణం 1
[01:38.22] అమ్మవు నీవే అఖిల జగాలకు
[01:44.07] అమ్మల గన్నాఅమ్మవు నీవే
[01:52.83] అమ్మవు నీవే అఖిల జగాలకు
[01:58.67] అమ్మల గన్నా అమ్మవు నీవే
[02:04.52] నీ చరణములే నమ్మితినమ్మా
[02:16.20] నీ చరణములే నమ్మితినమ్మా
[02:22.05] శరణము కోరితి అమ్మ భవాని
[02:28.95] జననీ శివకామిని జయ శుభకారిణి
[02:36.65] విజయ రూపిణీ జననీ శివకామిని
[02:50.21] చరణం 2
[02:56.85] నీదరినున్న తొలగు భయాలు
[03:03.22] నీ దయలున్న కలుగు జయాలు
[03:11.72] నీదరినున్న తొలగు భయాలు
[03:17.84] నీ దయలున్న కలుగు జయాలు
[03:23.15] నిరతము మాకు నీడగ నిలచీ
[03:35.10] నిరతము మాకు నీడగ నిలచీ
[03:40.94] జయమునీయవే అమ్మా
[03:46.52] జయమునీయవే అమ్మ భవానీ
[03:53.69] జననీ శివకామిని జయ శుభకారిణి
[04:01.66] విజయ రూపిణీ జననీ శివకామిని
[04:11.22] ***శ్రీ మాత్రే నమః ***
