Dum Masala - Guntur Kaaram [2024]
[00:10.23] సర్రుమండుతాది బాబు గొడ్డు కారం
[00:11.57] గిర్ర తిరుగుతాది ఈడితోటి బేరం
[00:14.23] కరర కరర బాబు గొడ్డు కారం
[00:16.35] గిరర గిరర ఈడితోటి బేరం
[00:19.27] ఏ పట్టాభిపురం ఎళ్లే రోడ్డు
[00:22.99] ఎవడినైనా అడిగి చూడు
[00:24.06] బుర్రిపాలెం బుల్లోడంటే
[00:25.12] తెలీనోడు ఎవడు లేడు
[00:26.19] ఏ ఎవడు లేడు
[00:28.57] ఏ మిల మిల మిల మెరుస్తాడు
[00:29.63] దంచుతాడు అమ్మ తోడు
[00:30.97] కొడితే మెదడు పనిచెయ్యక
[00:32.02] మరిచిపోరా పిన్నుకోడు
[00:33.35] కర్ రా అర్ర యెర్రి
[00:35.74] హే సుర్రు హే సుర్రు
[00:40.26] హే సుర్రు సుర్రు సుర్రు సురక ఈడు
[00:43.45] ఎర్రనోడంట ఎర్రిస్పీడంట
[00:45.04] సుర్రు సురక ఈడు
[00:46.91] హైలీ ఇన్ ఫ్లేమబుల్
[00:48.23] ఎవ్రీబడీ మేక్ వే
[00:49.56] లీడర్ ఆన్ ద వే
[00:50.62] ఏంట్ గాట్ నో టైం టు ప్లే
[00:52.75] ఎదురొచ్చే గాలి
[00:59.91] ఎగరేస్తున్న చొక్కా పై గుండి
[01:02.85] ఎగబడి ముందరికే వెలిపోతాది
[01:04.98] నేనెక్కిన బండి
[01:07.91] ఏ లెక్కలు ఎవడికి చెప్పాలి
[01:10.04] ఏ హక్కులు ఎవడికి రాయాలి
[01:12.16] ఎవడెవడో వేసిన బరువు
[01:14.29] ఎందుకు ఎందుకు నే మొయ్యాలి
[01:17.48] దమ్ మసాలా బిరియాని
[01:19.34] ఎర్ర కారం అరకోడి
[01:21.75] నిమ్మ సోడా ఫుల్ బీడీ
[01:24.16] గుద్ది పారేయ్ గుంటూర్ని
[01:26.82] దమ్ మసాలా బిరియాని
[01:28.95] ఎర్ర కారం అరకోడి
[01:31.60] నిమ్మ సోడా ఫుల్ బీడీ
[01:33.99] గుద్ది పారేయ్ గుంటూర్ని
[01:37.71] నేనో నిశేబ్ధం అనునిత్యం
[01:40.10] నాతో నాకే యుద్ధం
[01:41.76] స్వార్ధం పరమార్ధం
[01:43.62] కలగలిసిన నేనో ప్రేమ పదార్థం
[01:46.01] ఏ పట్టు పట్టు కోమలి
[02:07.26] ఎత్తిపట్టి రోకలి
[02:08.32] పోటు మీన పోటు ఏసి
[02:09.39] దమ్ముకొద్ది దంచికొట్టు దంచికొట్టు
[02:11.24] ఏ ఏటుకొక్క కాయనీ
[02:16.56] రోటికియ్యవే బలి
[02:17.62] ఘాటు ఘాటు మిరపకోరు
[02:18.95] గాల్లో నిండి ఘుమ్మనేటట్టు
[02:25.06] ఏ పైట సెంగు దోపవే
[02:26.15] ఆ సేతి పాటు మార్చావే
[02:29.64] ఏ జోరు పెంచావే
[02:30.69] గింజ నలగ దంచవే
[02:31.79] కొత్త కారమింకా గుమ్మరించుకోవే
[02:35.54] నా మనసే నా కిటికీ
[02:46.96] నచ్చక పోతే మూసేస్తా
[02:49.35] ఆ రేపటి గాయాన్ని
[02:51.48] ఇపుడే ఆపేస్తా
[02:54.13] నా తలరాతే రంగుల రంగోలి
[02:56.52] దిగులైన చేస్తా దీవాళి
[02:59.18] నా నవ్వుల కోటను నేనే
[03:01.31] ఎందుకు ఎందుకు పడగొట్టాలి
[03:04.23] దమ్ మసాలా బిరియాని
[03:06.09] ఎర్ర కారం అరకోడి
[03:08.21] నిమ్మ సోడా ఫుల్ బీడీ
[03:10.87] గుద్ది పారేయ్ గుంటూర్ని
[03:13.26] దమ్ మసాలా బిరియాని
[03:15.65] ఎర్ర కారం అరకోడి
[03:18.31] నిమ్మ సోడా ఫుల్ బీడీ
[03:20.70] గుద్ది పారేయ్ గుంటూర్ని
