Ippatikinka
[00:00.87] Praveen
[00:09.11] ఆ అ ఆ నా మాటే వింటారా
[00:13.09] ఆ అ ఆ నే నడిగిందిస్తారా
[00:17.61] ఆ అ ఆ నా మాటే వింటారా
[00:21.86] PRAVEEN
[00:35.66] ఇప్పటికింకా నా వయస్సు
[00:38.32] నిండా పదహారే
[00:40.44] చీటికి మాటికి చెయ్యేస్తూ
[00:42.57] చుట్టూ కుర్రాళ్లే
[00:44.43] PRAVEEN
[00:44.96] ఇప్పటికింకా నా వయస్సు
[00:47.36] నిండా పదహారే
[00:49.48] చీటికి మాటికి చెయ్యేస్తూ
[00:52.14] చుట్టూ కుర్రాళ్లే
[00:53.84] PRAVEEN
[00:54.04] నా కెవ్వరూ నచ్చట్లే
[00:55.96] నా ఒంటిలో కుంపట్లే
[00:58.35] ఈడు ఝుమ్మంది
[00:59.67] తోడెవ్వరే
[01:02.23] PRAVEEN
[01:04.94] जा से जा
[01:05.99] అతడి కోసం
[01:07.11] వెతుకుతూ రైలెక్కేశాలే
[01:09.24] जा से जा
[01:10.30] ఒకడి కోసం
[01:11.62] నేరుగా ఈ ఊరొచ్చాలే
[01:13.75] जा से जा
[01:15.07] అతడి కోసం
[01:16.14] వెతుకుతూ రైలెక్కేశాలే
[01:18.27] जा से जा
[01:19.59] ఒకడి కోసం
[01:20.65] నేరుగా ఈ ఊరొచ్చాలే
[01:22.78] PRAVEEN
[01:23.57] ఇప్పటికింకా నా వయస్సు
[01:25.70] నిండా పదహారే
[01:27.83] చీటికి మాటికి చెయ్యేస్తూ
[01:30.48] చుట్టూ కుర్రాళ్లే
[01:32.18] PRAVEEN
[02:02.80] NALGONDA
[02:08.64] పడకింటిలో platinum
[02:11.30] పరుపే వెయ్యాలే
[02:13.16] Dollars-uతో
[02:14.49] daily నాకు పూజలు చెయ్యాలే
[02:16.88] PRAVEEN
[02:17.94] బంగారమే కరిగించి
[02:19.01] ఇల్లంతా పరచాలే
[02:22.19] వజ్రాలతో
[02:23.52] ఒళ్లంతా
[02:24.58] నింపేసి పోవాలే
[02:26.71] ఆ చందమామ తేవాలే
[02:28.83] ఆ white-house-u కావాలే
[02:31.23] టైటానిక్కు gift ఇవ్వాలే
[02:34.41] PRAVEEN
[02:37.59] जा से जा
[02:38.92] అతడి కోసం
[02:39.99] వెతుకుతూ రైలెక్కేశాలే
[02:41.84] जा से जा
[02:43.17] ఒకడి కోసం
[02:44.51] నేరుగా ఈ ఊరొచ్చాలే
[02:46.62] जा से जा
[02:47.69] నిన్ను చూస్తే
[02:49.02] sudden-గా దడపుడతా వుంది
[02:50.87] जा से जा
[02:52.21] ఇంత కాలం ఇలాంటి ఆశలు వినలేదే
[02:55.92] PRAVEEN
[02:57.67] NALGONDA
[02:58.74] (Ah-ah, ah shake-a shake-a ah)
[03:02.40] (Ah shake-a shake-a ah)
[03:05.64] (Come on)
[03:08.94] (Say 'yea')
[03:18.51] (फना फना)
[03:20.11] (Make me wanna be now)
[03:21.43] (फना फना)
[03:22.49] (मस्ती में ही जीना)
[03:23.56] (फना फना)
[03:24.62] (Come and get to me now)
[03:25.94] PRAVEEN
[03:28.07] (फना फना)
[03:29.14] (Make me wanna be now)
[03:30.19] (फना फना)
[03:31.52] (मस्ती में ही जीना)
[03:32.59] (फना फना)
[03:33.65] PRAVEEN
[03:37.10] పొగరెక్కిన సింహంలాంటి మగోడు కావాలే
[03:41.35] చురకత్తిలో పదునంతా తనలో ఉండాలే
[03:45.60] PRAVEEN
[03:45.87] ఆ చూపుతో మంటలకే
[03:48.26] చెమటలు పట్టాలే
[03:50.39] ఆరడుగుల అందంతో కుదిపేసి చంపాలే
[03:54.90] తలంటి నీవు రుద్దాలే
[03:57.02] Night అంతా కాళ్లు పట్టాలే
[03:59.15] నిదురోతుంటే జోకొట్టాలే
[04:03.67] PRAVEEN
[04:05.79] जा से जा
[04:07.01] అతడి కోసం వెతుకుతూ రైలెక్కేశాలే
[04:10.20] जा से जा
[04:11.53] ఒకడి కోసం నేరుగా ఈ ఊరొచ్చాలే
[04:14.98] जा से जा
[04:16.04] ఆగు తల్లే అంతలా pose-ey కొట్టకులే
[04:19.50] जा से जा
[04:20.82] ఎవ్వడైనా అసలు నీ వంకే చూడరులే
[04:24.80] ఇప్పటికింకా నా వయస్సు నిండా పదహారే
[04:29.06] చీటికి మాటికి చెయ్యేస్తూ చుట్టూ కుర్రాళ్లే
[04:33.83] PRAVEEN
