Lrc Player

Manasilaayo

Nakash Aziz, Arun Kaundinya, Deepthi Suresh
[03:55.70]·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:04.37] మెరుపై వచ్చిండే మనసుపెట్టి వచ్చిండే

[00:06.23] మడత పెట్టా వచ్చిండే సుట్టంబుచ్చిండే

[00:09.68] ఆట కొచ్చిండే నాటు బీటైవచ్చిండే

[00:12.60] వేట కత్తై వచ్చిండే వేటకొచ్చిండే

[00:28.54] అదరకొట్టా వచ్చిండే మెరుపులెక్కా వచ్చిండే

[00:31.73] మడత పెట్టా వచ్చిండే మెరుపులెక్కా వచ్చిండే

[00:34.93] అదరకొట్టా వచ్చిండే మెరుపులెక్కా వచ్చిండే

[00:37.85] మడతపెట్టా వచ్చిండే మెరుపులెక్కా వచ్చిండే

[00:41.57] దరువే దద్దరిల్లి ఉలిక్కిపడే ఉరే

[00:44.49] ఉరిమి మేళాలతో జనమే ఊగే

[00:47.95] అదిగో నడిచి వస్తే ఆ స్వాగ్ తోన

[00:50.87] నరమే సురుక్కుమనే సందడి చానా

[00:53.79] హే వా వా వారే వా

[00:56.98] ఆ స్టైలు స్మైలు వవ్వరే వా

[01:00.44] హే వా వా వారే వా

[01:03.62] అన్న విజిలే కొడితే

[01:04.95] దుమ్మా ధూమ్ ధామ్

[01:06.81] అది అది అది గది గది

[01:08.93] అదరగొట్టా వచ్చిండే

[01:09.99] చిన్నా కన్నా మనసిలాయో

[01:13.18] అది అది అది గది గది

[01:14.78] మెరుపులెక్కా వచ్చిండే

[01:16.37] చానా షానా మనసిలాయో

[01:19.56] అదరకొట్టా వచ్చిండే మెరుపులెక్కా వచ్చిండే

[01:21.15] మడత పెట్టా వచ్చిండే మెరుపులెక్కా వచ్చిండే

[01:25.93] అదరకొట్టా వచ్చిండే మెరుపులెక్కా వచ్చిండే

[01:29.12] మడత పెట్టా వచ్చిండే మెరుపులెక్కా వచ్చిండే

[01:45.06] మెరుపై వచ్చిండే మనసుపెట్టి వచ్చిండే

[01:50.90] మడత పెట్టా వచ్చిండే సుట్టంబుచ్చిండే

[01:51.70] ఆట కొచ్చిండే నాటు బీటైవచ్చిండే

[01:54.35] వేట కత్తై వచ్చిండే వేటకొచ్చిండే

[01:57.27] కన్నా పాస్ట్ ఈస్ పాస్టు టైం చాల పాస్టు పట్టి రఫ్ఆడరా

[02:03.12] గొడవలు నూరు దేవుడి పేరు ఒకడే పైవాడురా

[02:10.03] లైఫ్ వెరీ షార్ట్ మా లవ్ యువర్ డ్యూటీ మా

[02:12.95] అది వదిలేసి తెగ జలసీ వై పోటీ మా

[02:16.67] నీ గెలుపే నువ్వు ఓ కథవే అవ్వు

[02:19.32] ఇగో దులుపేసి తిరగేస్తే వండర్ ఫుల్లు

[02:22.24] హే హే హే వా వా వారే వా

[02:25.70] ఆ స్టైలు స్మైలు వవ్వరే వా

[02:29.15] హే వరె వరె వారే వా

[02:32.07] అన్న విజిలే కొడితే

[02:33.93] దుమ్మా ధూమ్ ధామ్

[02:35.79] అది అది అది గది గది

[02:37.38] అదరగొట్టా వచ్చిండే

[02:38.98] చిన్నా కన్నా మనసిలాయో

[02:42.17] అది అది అది గది గది

[02:43.76] మెరుపులెక్కా వచ్చిండే

[02:45.35] చానా షానా మనసిలాయో

[02:49.60] అదరకొట్టా వచ్చిండే మెరుపులెక్కా వచ్చిండే

[02:51.73] మడత పెట్టా వచ్చిండే మెరుపులెక్కా వచ్చిండే

[02:54.92] అదరకొట్టా వచ్చిండే మెరుపులెక్కా వచ్చిండే

[02:58.10] మడత పెట్టా వచ్చిండే మెరుపులెక్కా వచ్చిండే

[03:01.29] హే ఆరుపేరున గోతిని తొవ్వుకోమా సిల్లర ఎత్తుకోమా

[03:04.48] బొట్టుకోమా చెల్లవు ఎత్తులమా గన్నే పేలునమా

[03:11.65] ఉండరా బుద్దిగమా గన్నే పేలునమా సింగమొచ్చేరా

[03:12.45] బొక్కలు మెక్కర దండాలు బంధురా పొట్లాలు బంధురా మూసుకోరా

[03:14.31] అండరు కవరు థండరు బోల్టు రా

[03:15.90] హంటరు పంటరు చూడు చిన్నా

[03:17.49] హంటరు చూడు చిన్నా వాట్ ఏ డ్యూడ్ చిన్నా

[03:19.62] ఇప్పుడు చూడు హంటరు చూడు చిన్నా

[03:21.74] వాట్ ఏ డ్యూడ్ చిన్నా

[03:23.07] ఇప్పుడు చూడు హంటరు చూడు చిన్నా

[03:25.47] వాట్ ఏ డ్యూడ్ చిన్నా

[03:26.26] ఇప్పుడు చూడూ

[03:27.32] అది అది అది గది గది

[03:28.12] అదరగొట్టా వచ్చిండే

[03:29.71] చిన్నా కన్నా మనసిలాయో

[03:33.17] అది అది అది గది గది

[03:34.76] మెరుపులెక్కా వచ్చిండే

[03:36.62] చానా షానా మనసిలాయో

[03:39.28] మెరుపై వచ్చిండే మనసుపెట్టి వచ్చిండే

[03:42.99] మడత పెట్టా వచ్చిండే సుట్టంబుచ్చిండే

[03:44.07] ఆట కొచ్చిండే నాటు బీటైవచ్చిండే

[03:48.85] వేట కత్తై వచ్చిండే వేటకొచ్చిండే