Daavudi
[00:19.37] కొర్రమీన నిన్ను కోసుకుంటా ఇయ్యాల
[00:23.62] పొయిమీన మరిగిందె మసాలా
[00:26.81] చెలికూన వయసాకు ఇస్తారెయ్యాల
[00:30.26] కసి మీన తొలి విందులియ్యాల
[00:32.92] కిళికిళియే కిళికిళియే కిళి కిళేయో.. కిళికిళియే కిళికిళియే కిళి కిళియో
[00:40.36] కిళికిళియే కిళికిళియే కిళి కిళేయో.. కిళికిళియే కిళికిళియో
[00:45.67] దావూదీ వాదిరే వాదిరే.. దావూదీ వాదిరే వాదిరే వాది..
[00:52.31] దావూదీ వాదిరే వాదిరే.. దావూదీ వాదిరే వాదిరే వాది..
[00:59.48] యే వాది వాది రే.. యే వాది వాది రే.. దావూదీ వాదిరే వాదిరే.. దావూదీ వాదిరే వాదిరే వాది..
[01:40.12] నీ ఏటవాలు చూపే ఎన్నెల సాంబ్రాణి
[01:43.04] నన్నెక్కించావే పిల్లా.. రెక్కల గుర్రాన్ని
[01:46.49] ఆకట్టు..కుంది ఈడు.. ఆకలి సింగాన్ని
[01:49.42] జోకొట్టుకుంటా ఒళ్లో చీకటి కాలాన్ని
[01:52.87] నల్కీసునడుం గింగిర గింగిర గింగిరమే
[01:55.52] రంగుల పొంగుల బొంగరమే
[01:57.39] సన్నగ నున్నగ బల్లేగా చెక్కావే
[01:59.51] ఇంకేంది ఎడం కస్సున.. బుస్సున పొంగడమే
[02:02.43] కాముడి చేతికి లొంగడమే
[02:04.02] హక్కుగ మొక్కుగ బల్లేగ దక్కావే..
[02:06.15] కిళికిళియే కిళికిళియే కిళి కిళేయో.. కిళికిళియే కిళికిళియే కిళి కిళియో
[02:14.12] కిళికిళియే కిళికిళియే కిళి కిళేయో.. కిళికిళియే కిళికిళియో
[02:20.76] దావూదీ వాదిరే వాదిరే.. దావూదీ వాదిరే వాదిరే వాది..
[02:26.61] దావూదీ వాదిరే వాదిరే.. దావూదీ వాదిరే వాదిరే వాది..
[02:33.51] యే వాది వాది రే.. యే వాది వాది రే.. దావూదీ వాదిరే వాదిరే.. దావూదీ వాదిరే వాదిరే వాది..
