Lrc Player

Ayudha Pooja

Kaala Bhairava
[02:54.16]·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:30.18] ఎర్రటి సంద్రం ఎగిసిపడే

[00:32.04] హట్లర్ ఇట్లర్ అదిరిపడే హోరు

[00:34.43] రణధీరుల పండగ నేడు

[00:37.61] హే కత్తుల నెత్తుట అలల తడే

[00:39.21] ఉప్పెన బెట్టుగా ఉలికిపడే జోరు

[00:41.33] మన జట్టుగా అడేను సూడు

[00:43.46] హే ఉప్పు కాలే నిప్పుల్లో

[00:45.85] సెగలెట్టే..

[00:46.91] హే డప్పు మోతల దిక్కుల్లో

[00:49.03] వెలుగెత్తే..

[00:50.63] పులి బిడ్డల ఒంట్లో పూనకమే

[00:52.75] మూలకెత్తే..

[00:54.61] ఊరు గట్టే అట్టా కులశక్తి

[00:56.21] శివమెత్తే..

[00:57.53] హైల హైల హయ్యారా

[00:59.40] ఆయుధ పూజ చెయ్యాలా

[01:01.25] జాతరు జరగాలా

[01:03.11] జరుపుకోవాలా..

[01:04.71] జాతర..

[01:05.77] విరోధి వీరుల జాతి తిరగాల

[01:08.42] ఉడుకు రక్తల..

[01:10.55] హారతులీడలా ధర ధీర హో…

[01:40.83] హైల ఇది అలనాటి ఆచారమే

[01:44.02] ఇది లా కొనసాగందే అపచారమే

[01:47.21] బతుకే నేడు రణమైన పరివారమే

[01:50.92] కడలి కాలం సాక్ష్యమే..

[01:53.85] మన తల్లులా త్యాగాలే..

[01:55.71] చనుపాలై దీవించే

[01:57.57] కనుకే ఈ దేహం ఆయుధమై ఎదిగింది

[02:00.76] తల వంచని రోషాలే..

[02:02.88] పొలిమేరలు సాధించే

[02:04.74] మన జాతర సౌర్యం చరితలుగా వెలిగింది

[02:07.92] ఏటేటా వచ్చే ఈ రోజే మనకోసం

[02:11.11] మెలి తిప్పే మీసం మనమిచ్చే సందేశం

[02:15.36] హైల హైల హయ్యారా

[02:16.96] ఆయుధ పూజ చెయ్యాలా

[02:19.35] జాతరు జరగాలా

[02:20.67] జరుపుకోవాలా..

[02:22.27] జాతర..

[02:23.33] విరోధి వీరుల జాతి తిరగాల

[02:26.25] ఉడుకు రక్తల..

[02:28.11] హారతులీడలా ధర ధీర హో…

[02:37.94] ఎర్రటి సంద్రం ఎగిసిపడే

[02:39.27] హట్లర్ ఇట్లర్ అదిరిపడే హోరు

[02:41.66] రణధీరుల పండగ నేడు

[02:44.58] హే కత్తుల నెత్తుట అలల తడే

[02:46.44] ఉప్పెన బెట్టుగా ఉలికిపడే జోరు

[02:49.63] మన జట్టుగా అడేను సూడు