Ayyo
[00:00.56] హయ్యోయ్యో హయ్యో హయ్యో...
[00:03.49] హయ్యోయ్యో హయ్యో హయ్యో...
[00:06.93] హయ్యోయ్యో హయ్యో హయ్యో...
[00:10.13] హయ్యోయ్యో హయ్యో హయ్యో...
[00:13.32] హయ్యోయ్యో హయ్యో హయ్యో...
[00:16.25] హయ్యోయ్యో హయ్యో హయ్యో...
[00:19.15] హయ్యోయ్యో హయ్యో హయ్యో...
[00:22.08] హయ్యోయ్యో హయ్యో హయ్యో...
[00:27.66] ఏనాడూ ఎవ్వరికీ చిరునవ్వే పంచవుగా..
[00:33.76] ఓ..ప్రేమ నీకసలు ఇదేమి ఆనందం..
[00:39.61] ఏంటో ఏ ఒక్కరికీ ఏ సాయం చెయ్యవుగా..
[00:45.20] ఎవరు గెలవద్దంటూ అదేమీ ఆరాటం..
[00:51.30] కన్నులకు ఎన్నో కలలు..
[00:54.49] కానుకగా ఇచ్చేయి గలవు..
[00:57.66] కళ్ళు మూసి తెరిచేలోగా కాల్చేసి పొగలవు...
[01:02.20] అయ్యోయ్యో... ఇష్ట పడి కలిసిన వాళ్ళు
[01:05.64] అయ్యోయ్యో...ఒకరిలో ఒకరే వీళ్ళు
[01:08.56] అయ్యోయ్యో...ఎంత బాగుండె వాళ్ళు... మార్చేసావు...
[01:13.88] అయ్యోయ్యో...కీల కీల నువ్వలు వీళ్ళు
[01:17.05] అయ్యోయ్యో...గల గల కబురులు వీళ్ళు
[01:20.52] అయ్యోయ్యో...ముచ్చటగా ఉండే వాళ్ళు విడతీసావు...
[01:26.37] హయ్యోయ్యో హయ్యో హయ్యో...
[01:29.54] హయ్యోయ్యో హయ్యో హయ్యో...
[01:32.47] హయ్యోయ్యో హయ్యో హయ్యో...
[01:35.39] హయ్యోయ్యో హయ్యో హయ్యో...
[01:40.96] గుండెళ్ళో నిజమేంటో తెలిసి నువ్ చెప్పవుగా..
[01:47.08] చెబితే ఈ ఇద్దరికీ రాదేమో ఈ దూరం..
[01:52.66] నీకంటూ మనసుంద ఉన్న కరగనుంద..
[01:58.76] అల్లాడుతున్నారే నిదేలే ఈ పాపం..
[02:04.61] ఎప్పుడు ఎదో తగువు..
[02:07.79] లేనిదే కుదుటే పడవు..
[02:10.71] దారుణం జరగక ముందే..
[02:13.37] నీ పంతమే విడువు...
[02:15.49] అయ్యోయ్యో... ఇష్ట పడి కలిసిన వాళ్ళు
[02:18.42] అయ్యోయ్యో...ఒకరిలో ఒకరే వీళ్ళు
[02:21.88] అయ్యోయ్యో...ఎంత బాగుండె వాళ్ళు... మార్చేసావు...
[02:27.17] అయ్యోయ్యో...కీల కీల నువ్వలు వీళ్ళు
[02:30.91] అయ్యోయ్యో...గల గల కబురులు వీళ్ళు
[02:33.57] అయ్యోయ్యో...ముచ్చటగా ఉండే వాళ్ళు విడతీసావు...
[02:39.13] హయ్యాయ్యో...
