Lrc Player

Hey rangule

Praveen
[03:49.90]·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:01.88] PRAVEEN

[00:32.15] హే రంగులే (రంగులే)

[00:34.55] హే రంగులే (రంగులే)

[00:36.67] నీ రాకతో లోకమే

[00:39.06] రంగులై పొంగేనే

[00:41.18] వింతలే

[00:43.58] కేరింతలే

[00:45.43] నీ చేతిలో చెయ్యిగా

[00:48.09] ఆకాశం అందేనే

[00:50.43] స్నేహమే మెల్లగా

[00:52.55] గీతలే దాటేనే

[00:54.95] కాలమే సాక్షిగా

[00:57.07] అంతరాలు చెరిగే

[00:59.73] ఊహకే అందని

[01:01.59] సంగతేదో జరిగే

[01:03.80] ఈ క్షణం అద్భుతం

[01:06.19] అద్భుతం

[01:07.79] PRAVEEN

[01:57.80] సమయానికి

[02:00.19] తెలిపేదెలా

[02:02.58] మనవైపు రారాదని

[02:04.97] దూరమై పొమ్మని

[02:07.36] చిరుగాలిని

[02:09.48] నిలిపేదెలా

[02:11.61] మన మధ్యలో

[02:13.59] చేరుకోవద్దని

[02:16.51] పరిచయం అయినది

[02:17.86] మరో సుందర ప్రపంచం నువ్వుగా

[02:20.78] మధువనం అయినది

[02:22.38] మనస్సే చెలి చైత్రం జతగా

[02:25.57] కలగనే వెన్నెల సమీపించేను నీ పేరుగా

[02:29.28] హరివిల్లే నా మెడనల్లెను

[02:32.55] నీ ప్రేమగా

[02:34.15] PRAVEEN

[02:52.74] హే రంగులే (రంగులే)

[02:53.80] PRAVEEN

[02:54.87] హే రంగులే (రంగులే)

[02:56.19] PRAVEEN

[02:57.25] నీ రాకతో లోకమే

[02:58.78] PRAVEEN

[02:59.58] రంగులై పొంగేనే

[03:01.43] హే వింతలే కేరింతలే

[03:06.14] నీ చేతిలో చెయ్యిగా

[03:08.61] ఆకాశం అందేనే

[03:10.92] స్నేహమే మెల్లగా గీతలే దాటేనే

[03:14.98] కాలమే సాక్షిగా అంతరాలు చెరిగే

[03:19.76] ఊహకే అందని సంగతేదో జరిగే

[03:24.02] ఈ క్షణం అద్భుతం

[03:26.68] అద్భుతం

[03:27.73] PRAVEEN