Hey Rangule
[00:32.63] హే రంగులే (రంగులే)
[00:34.49] హే రంగులే (రంగులే)
[00:36.88] నీ రాకతో లోకమే
[00:39.01] రంగులై పొంగేనే
[00:41.40] వింతలే కేరింతలే
[00:45.65] నీ చేతిలో చెయ్యిగా
[00:48.30] ఆకాశం అందేనే
[00:50.69] స్నేహమే మెల్లగా గీతలే దాటేనే
[00:54.94] కాలమే సాక్షిగా అంతరాలు చెరిగే
[00:59.46] ఊహకే అందని సంగతేదో జరిగే
[01:04.24] ఈ క్షణం అద్భుతం అద్భుతం
[01:58.96] సమయానికి తెలిపేదెలా
[02:02.94] మనవైపు రారాదని దూరమై పొమ్మని
[02:07.72] చిరుగాలిని నిలిపేదెలా
[02:12.50] మన మధ్యలో చేరుకోవద్దని
[02:16.76] పరిచయం అయినది
[02:19.15] మరో సుందర ప్రపంచం నువ్వుగా
[02:20.74] మధువనం అయినది
[02:22.33] మనస్సే చెలి చైత్రం జతగా
[02:25.52] కలగనే వెన్నెల సమీపించేను నీ పేరుగా
[02:30.05] హరివిల్లే నా మెడనల్లెను నీ ప్రేమగా
[02:53.16] హే రంగులే (రంగులే)
[02:56.61] హే రంగులే (రంగులే)
[02:57.41] నీ రాకతో లోకమే
[02:59.80] రంగులై పొంగేనే
[03:01.93] హే వింతలే కేరింతలే
[03:06.18] నీ చేతిలో చెయ్యిగా
[03:08.57] ఆకాశం అందేనే
[03:10.96] స్నేహమే మెల్లగా గీతలే దాటేనే
[03:15.48] కాలమే సాక్షిగా అంతరాలు చెరిగే
[03:19.99] ఊహకే అందని సంగతేదో జరిగే
[03:25.57] ఈ క్షణం అద్భుతం అద్భుతం
