Nagiro
[00:18.73] మూడు ముళ్ల సాచి నేను
[00:20.87] తోడు ఉండి రోజు నిన్ను
[00:23.00] నింగి లాగ నే చూడనా
[00:27.78] నేల తల్లి సాచి నేను
[00:29.90] కాలు కందకుండ నిన్ను
[00:31.76] గుండె పరిచి నే మోయనా
[00:36.81] చల్ల చల్ల గాలినై
[00:38.93] నిన్ను సేదదీర్చన
[00:41.32] ఊపిరల్లే నిండుకొని
[00:43.45] నిన్ను నడపనా
[00:46.10] అల్లుకోని వెచ్చగా
[00:48.23] నీతో ముచ్చటించనా
[00:50.62] ఉండనా వెంటనే నీడలా
[00:55.14] నగిరో నగి నారో
[00:56.99] నగిరో నగి నారో
[00:59.39] ఒక నువ్వు ఒక నేను
[01:01.79] కలిపేస్తే జతరో
[01:04.17] నగిరో నగి నారో
[01:06.56] నగిరో నగి నారో
[01:08.68] నా నువ్వు నీ నేను
[01:11.07] మనమే ఒక ఊరో
[01:14.00] మూడు ముళ్ల సాచి నేను
[01:15.85] తోడు ఉండి రోజు నిన్ను
[01:17.71] నింగి లాగ నే చూడనా
[01:41.09] వేల చుక్కలన్నీ తేను కానీ
[01:45.34] కంట నీటి చుక్క రాలదంట
[01:50.12] మేడ మిద్దలేవి లేవు గాని
[01:54.37] ఎండ సోకకుండా చూసుకుంటా
[01:59.15] కనురెప్పను నేనై
[02:01.81] నిన్నే కాస్తుంటా
[02:03.67] నా కన్నుల్లోనే నిను దాయన
[02:08.18] కదిలా అన్నోదిలా
[02:10.31] నేన్ నీదానినంటూ
[02:12.70] ఒదిగ నీ ఎదల
[02:14.82] నేనే నువ్వంటూ
[02:19.60] నగిరో నగి నారో
[02:21.73] నగిరో నగి నారో
[02:24.12] ఒక నువ్వు ఒక నేను
[02:26.51] కలిపేస్తే జతరో
[02:28.64] నగిరో నగి నారో
[02:31.03] నగిరో నగి నారో
[02:33.42] నా నువ్వు నీ నేను
[02:35.54] మనమే ఒక ఊరో
[02:37.93] మూడు ముళ్ల సాచి నేను
[02:40.59] తోడు ఉండి రోజు నిన్ను
[02:42.45] నింగి లాగ నే చూడనా
[03:14.85] రావు అక్షరాలు లేదు చదువు
[03:19.10] నేను నేర్చుకున్న భాష నువ్వు
[03:24.15] కాదు లేదు అన్న మాట రాదు
[03:28.14] నేను మార్చుకున్న తోవ నువ్వు
[03:32.65] నా కలలకు మళ్ళీ ప్రాణం పోసావు
[03:36.90] నిను వీడక ఉంటా నీ నీడలా
[03:41.95] కనకే నీ వెనకే
[03:44.07] నేనున్నాను జతగా
[03:46.47] కధకే మన కధకే రూపివ్వగా
[03:52.04] నగిరో నగి నారో
[03:55.49] నగిరో నగి నారో
[03:57.89] ఒక నువ్వు ఒక నేను
[04:00.28] కలిపేస్తే జతరో
[04:02.40] నగిరో నగి నారో
[04:04.79] నగిరో నగి నారో
[04:06.92] నా నువ్వు నీ నేను
[04:09.57] మనమే ఒక ఊరో
