Lrc Player

Fear

Anirudh Ravichandar
[03:16.65]·Synced by Guest·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:11.34] ఆకట్టుకుంది సంద్రం (దేవా)

[00:24.62] బగ్గున మండే ఆకశం

[00:27.28] ఆరాచకాల భగ్నం (దేవా)

[00:29.93] చల్లారే చెడు సావసం

[00:32.32] జగడపు దారిలో ముందడుగైన సేనాని

[00:37.37] జడుపును నేర్పగా

[00:40.29] అదుపున ఆపే సైన్యాన్ని

[00:42.95] దూకే దైర్యమా జాగ్రత్త

[00:45.61] (రాకే తెగబడి రాకే)

[00:48.00] దేవర ముంగిట నువ్వెంత (దాక్కోవే)

[00:53.57] కాలం తడబడెనే

[00:55.70] పొంగే కెరటము లాగెనే

[00:58.89] ప్రాణం పరుగులయి కలుగుల్లో దూరేలే

[01:04.21] దూకే దైర్యమ జాగ్రత్త

[01:06.85] (పోవే పో ఎటుకైనా)

[01:09.51] దేవర ముంగిట నువ్వెంత

[01:12.44] (పొవెందుకే) దేవర

[01:35.53] జగతికి చేటు చేయనేలా

[01:38.19] దేవర వేటుకందనేల

[01:41.39] పదమే కదమై దిగితే ఫెళ ఫెళ

[01:46.17] కనులకు కానరాని లీల

[01:48.56] కడలికి కాపైయ్యిందీ వేళ

[01:52.01] విధికే ఎదురై వెళితే విల విలా

[01:57.59] అల లయే ఎరుపు నీళ్లే

[02:00.24] ఆ కాళ్లను కడిగెరా

[02:03.18] ప్రళయమై అతడి రాకే

[02:05.83] దడ దడ దడ దండోరా

[02:07.97] దేవర మోనమే

[02:10.61] సవరణ లేని హెచ్చరిక

[02:13.27] రగిలిన కోపమే మృత్యువుకైన ముచ్చెమట

[02:18.86] దూకే దైర్యమ జాగ్రత్త

[02:21.50] (రాకే తెగబడి రాకే)

[02:23.90] దేవర ముంగిట నువ్వెంత (దాక్కోవే)

[02:27.09] కాలం తడబడెనే

[02:31.60] పొంగే కెరటము లాగెనే

[02:34.79] ప్రాణం పరుగులయి కలుగుల్లో దూరేలే

[02:40.10] దూకే దైర్యమ జాగ్రత్త

[02:42.76] (పోవే పో ఎటుకైనా)

[02:45.42] దేవర ముంగిట నువ్వెంత

[02:48.08] (పొవెందుకే) దేవర