గోదారి గట్టు
[00:17.24] గోదారి గట్టు మీద
[00:18.83] రామ సిలకవే
[00:23.61] గోరింటా కెట్టుకున్న
[00:26.00] సంద మామవే
[00:31.05] గోదారి గట్టు మీద
[00:32.64] రామ సిలకవే
[00:34.51] గోరింటా కెట్టుకున్న
[00:35.57] సంద మామవే
[00:37.69] ఊరంతా సూడు ముసుగే తన్ని
[00:39.28] నిద్దరపోయిందే
[00:40.88] ఆరాటాలన్నీ తీరకపోతే
[00:42.47] ఏం బాగుంటుందే
[00:44.33] నాకంటూ ఉన్నా ఒకే ఒక్క
[00:45.93] ఆడ దిక్కువే
[00:47.78] నీతోటీ కాకుండా
[00:49.12] నా బాధలు యెవరుకు
[00:50.44] చెప్పుకుంటానే
[00:51.51] గోదారి గట్టు మీద
[00:53.92] రామ..సిలకనే
[00:58.17] గీ పెట్టి గింజుకున్నా
[00:59.77] నీకు దొరకనే
[01:32.44] హే .. విస్తరి ముందేసి
[01:33.77] పస్తులు పెట్టావే
[01:35.91] తీపి వస్తువు చుట్టూ తిరిగే
[01:37.77] ఈగను చేసావే
[01:39.36] ఛీ ఛీ ఛీ సిగ్గే లేని
[01:41.22] మొగుడు గారొండోయ్
[01:43.08] గుయ్ గుయ్ గుయ్ గుయ్ మంటూ
[01:44.67] మీదికి రాకొండోయ్
[01:46.00] ఒయ్ ఒయ్
[01:47.07] గంపెడు పిల్లల్తో
[01:47.86] ఇంటిని నింపావే
[01:49.73] సాప దిండు సంసారాన్ని
[01:51.32] మేడెక్కించావే
[01:52.91] ఇరుగు పొరుగు ముందు
[01:54.77] సరసాలొద్దండోయ్
[01:56.63] గురకెట్టి పొడుకోరే
[01:58.23] గూర్కాల్లాగా మీ వాళ్ళు
[02:00.08] ఏం చేస్తాం ఎక్కేస్తాం
[02:01.67] ఇట్టాగే డాబాలు
[02:03.54] పెళ్ళైయి సాన్నాల్లే
[02:05.13] అయినా కానీ మాస్టారు
[02:06.72] తగ్గేదే లేదంటూ
[02:08.58] నా కంగెనకే పడుతుంటారు
[02:10.44] గోదారి గట్టు మీద
[02:13.63] రామ సిలకవే
[02:18.94] గోరింటాకెట్టుకున్న
[02:20.80] సంద మామవే
[03:00.11] కొత్త కోకేమో
[03:01.44] కన్నే కొట్టిందే
[03:03.30] తెల్లారేలోగా తొందర పడమని
[03:05.16] చెవిలో చెప్పిందే
[03:07.02] ఈ మాత్రం హింటే ఇస్తే
[03:08.35] సెంటే కొట్టేయనా
[03:10.47] ఓ రెండు మూరల మల్లెలు
[03:12.06] చేతికి చుట్టేయినా
[03:13.66] ఈ అల్లరి గాలేమో
[03:15.25] అల్లుకుపొమ్మందే
[03:17.11] మాటల్తోటి కాలక్షేపం
[03:18.71] మానెయ్ మంటుందే
[03:20.30] అబ్బా కబడ్డీ కబడ్డీ
[03:21.63] అంటూ కూతకు వచ్చెయ్నా
[03:24.02] ఏవండోయ్ శ్రీవారు
[03:25.61] మళ్లీ ఎప్పుడో అవకాశం
[03:27.48] ఎంచక్కా బాగుంది
[03:29.06] చుక్కల ఆకాశం
[03:30.92] ఓసోసి యిల్లాలా
[03:32.52] బాగుందే నీ సహకారం
[03:34.11] ముద్దులతో చెరిపెద్దాం
[03:35.97] నీకు నాకు మధ్యన దూరం
[03:38.10] గోదారి గట్టు మీద
[03:39.96] రామ సిలకనే
[03:44.47] నీ జంట కట్టుకున్న
[03:46.33] సంద..మామనే
