Undipovachuga
[00:11.97] నీతోనే నీతోనే ఉంటానే కలలో కూడా నిన్నే
[00:27.90] దాటిపోనే పోనే నువ్వేలే నా ప్రాణం అంటానే
[00:35.61] విడిచిపెట్టి ఎట్టా ఉంటానే
[00:40.39] ఎన్నో ఎన్నో ఆనందాలు ఉన్నపాటుగా
[00:44.64] నాలో ఊరికే నాకే అర్ధం నీలో దొరికే
[00:48.36] నేను అందుకనే వచ్చా వెనకే
[00:51.01] హమ్మో హమ్మో హమ్మో హమ్మమ్మో
[00:56.06] అరెరే ఏదో చేసేసావమ్మో
[01:00.84] గుండె చప్పుడంతా గంట కొట్టేనంట
[01:03.78] నువ్వు పక్కనుంటే అంతే అంతే
[01:06.70] అరక్షణమైన దూరంగా ఉంటే
[01:09.09] నమ్ముకున్న నేనేమైపోతానే
[01:12.54] ఉండిపోవొచ్చుగా ఇలా
[01:14.67] ఉండిపోవొచ్చుగా ఇలా
[01:17.06] ఎప్పుడు వెంట నీడలా
[01:19.46] నువ్విలా నువ్విలా
[01:22.37] చుట్టుకోవచ్చుగా ఇలా
[01:24.77] పట్టుకోవొచ్చుగా ఇలా
[01:27.15] చెప్పలేనంత ప్రేమలా
[01:29.54] నన్నిలా నన్నిలా
[01:32.73] మ్యూజిక్: య్యా య్యా య్యా
[01:34.59] య్యా య్యా య్యా
[01:36.98] య్యా య్యా య్యా
[02:17.36] చెట్టుమీద చల్లగాలి నన్ను
[02:19.22] తాకుతుంటే నువ్వు తాకినట్టు ఉంది ఏంటి
[02:21.87] రంగు రంగు వాన విల్లు వంపు చూడగానే నువ్వు
[02:24.53] నవ్వినట్టు ఉంది ఏంటి
[02:26.65] పావురాల గుంపులోన అల్లరంతా
[02:28.51] చూస్తే నువ్వు ఆడినట్టు ఉంది ఏంటి
[02:31.70] వాన చుక్కలన్నీ వచ్చి మీద వాలుతుంటే
[02:34.09] నువ్వు గుచ్చినట్టు ఉంది ఏంటి ఏంటి
[02:36.75] చూడవా చూడవా ఎన్ని వింతనో చూడవా
[02:41.53] ఎంత ఏకమై చూడవా పిల్ల నీ వల్ల
[02:46.84] వాలవా వాలవా నాలో కొయిలై వాలవా
[02:51.36] ప్రేమ పాటలే పాడవా పిల్లా ఓ పిల్లా
[02:57.46] ఉండిపోవొచ్చుగా ఇలా
[02:59.33] ఉండిపోవొచ్చుగా ఇలా
[03:03.04] ఎప్పుడు వెంట నీడలా
[03:05.17] నువ్విలా నువ్విలా
[03:07.29] చుట్టుకోవచ్చుగా ఇలా
[03:09.95] పట్టుకోవొచ్చుగా ఇలా
[03:14.73] చెప్పలేనంత ప్రేమలా
[03:15.26] నన్నిలా నన్నిలా
[04:32.83] ఆమె: నన్ను తప్ప ఎవరిని నువ్వు కలగన్నా
[04:35.75] నాకు అది తెలిసిపోదా ఏంటి
[04:38.40] మాట వరసకైనా నువ్వు నన్ను మర్చిపోతే
[04:40.53] నేను నువ్వు నా ఒళ్ళు పడ్డదేంటి
[04:43.18] నీకు మధ్యలోకి ఎవరు అడ్డు వచ్చినా
[04:45.57] నవ్వుకుంటూ సర్దుకుంటానేంటి
[04:48.23] నువ్వు పొలం మారుతుంది నా వల్ల కాదు అంటే
[04:50.63] కంటనీరు ఆగుతుందా ఏంటి ఏంటి
[04:53.54] ఎన్నో ఎన్నో భావాలెన్నో ఇన్ని నాళ్ళుగా నాచే మనసే
[04:59.12] అన్ని ఇన్ని నీతో తెలిపే రోజు ఎప్పుడని ఎదురే చూసే
[05:03.90] అయ్యో అయ్యో అయ్యో అయ్యయ్యో
[05:10.81] ఇంకో మాటే లేనే లేదయ్యో
[05:14.79] గుండె చప్పుడంతా దారి తప్పుతుందే
[05:16.65] నువ్వు కొద్దిగైనా మౌనంగా ఉంటె
[05:19.04] అరక్షణమైన దూరంగా ఉంటే
[05:21.17] నమ్ముకున్న నేనేమైపోతానో
[05:25.42] గాలిలో కలిసిపోతానో
[05:28.34] నీటిలో కరిగిపోతానో
[05:29.93] మంటలో కరిగిపోతానో
[05:32.32] తెలియదే తెలియదే
[05:34.98] మట్టిలో నిదుర పోతానో
[05:37.37] నింగికే ఎగిరి పోతానో
[05:41.62] నువ్వు లేక ఏమవుతానో
[05:42.68] తేలియాదే తేలియాదే
[05:45.34] ఉండిపోవొచ్చుగా ఇలా
[05:48.00] ఉండిపోవొచ్చుగా ఇలా
[05:50.12] ఎప్పుడు వెంట నీడలా
[05:52.25] నువ్విలా నువ్విలా
[05:55.17] చుట్టుకోవచ్చుగా ఇలా
[05:57.30] పట్టుకోవొచ్చుగా ఇలా
[05:59.42] చెప్పలేనంత ప్రేమలా
[06:02.62] నన్నిలా నన్నిలా
