Nijama kala
[00:29.37] నిజమా కలా నిజమా కలా
[00:35.21] నీ ఊహలే వాలాయిలా…గా
[00:41.59] సాగేదెలా సాగేదెలా
[00:47.70] నీ ప్రయాణమే అగిందిలా…గా
[00:53.81] నువ్వు పంచిన నవ్వులు
[00:55.14] పూచిన పూవ్వులు
[00:56.73] వంచన లిచ్చినవేగా
[00:59.39] వెలిగించిన వెలుగులు
[01:00.71] తొలగిన వేడే ముంచేస్తాయి గా
[01:06.03] నిన్ను నమ్మిన ఆశలు అల్లిన నీడలు
[01:09.21] కలగా మార్చేసావా ..
[01:12.14] మరి ఎప్పుడైనా నిన్ను ప్రశ్నించవా…
[01:14.53] గెలిచావో ఓడవో
[01:15.85] నువ్వే ఎదిగావో మునిగావో
[01:20.10] నువ్వే వెతికావో చితికావో
[01:22.76] నీ కథలో..
[01:28.61] ఎగిసావో ముగిసావో
[01:29.93] నువ్వే కురిసావో వెలిసావో
[01:33.92] నువ్వే సాగవో అలిసావో
[01:36.84] పర్వంలో .. ప్రయాణంలో
[01:37.90] ప్రయాణంలో ..
[02:21.20] జారే మాటలే పెదవినే చేరున
[02:26.51] చేసిన తప్పులే ఒప్పుగా మారున
[02:33.68] వర్షం నీటిలో కాగితం పడవలె
[02:39.79] కాలం కడలిలో తీరమే చూపున
[02:48.82] జరిగేలా ఓ అద్భుతం మారేలా గతం
[02:51.48] నిన్నే నువ్వు అన్వేషించరా
[02:54.93] కొత్తగా ఈ క్షణం
[03:00.51] నువ్వు వెళ్లిన దారిన గమ్యము
[03:02.38] లేదని తెలిసెను గా నడిచాక
[03:06.09] మొదలయిన చోటికి తిరిగొస్తావో…
[03:09.54] గెలిచావో ఓడవో
[03:11.40] నువ్వే ఎదిగావో మునిగావో
[03:14.06] నువ్వే వెతికావో చితికావో
[03:20.17] నీ కథలో..
[03:21.76] ఎగిసావో ముగిసావో
[03:23.35] నువ్వే కురిసావో వెలిసావో
[03:25.74] నువ్వే సాగవో అలిసావో
[03:28.93] పర్వంలో .. ప్రయాణంలో
[03:32.12] ప్రయాణంలో ..
[00:00.00] _______________________________________
[00:00.00] పాట పేరు: నిజమా కలా (Nijamaa Kalaa)
[00:00.00] చిత్రం: లక్కీ బాస్కర్ (Lucky Baskhar)
