Sooseki
[00:02.46] వీడు మొరటోడు
[00:04.92] అని వాళ్ళు వీళ్ళు
[00:06.26] ఎన్నెన్ని అన్నా
[00:07.59] పసి పిల్ల వాడు నావాడు
[00:15.01] వీడు మొండోడు
[00:17.40] అని వూరు వాడ అనుకున్న గాని
[00:20.05] మహారాజు నాకు నా వాడు
[00:27.47] ఓ.. మాటే పెళుసైన
[00:30.69] మనసులో వెన్న
[00:33.34] రాయిల ఉన్న వాడిలోనా
[00:35.73] దేవుడేవరికి తెలుసును నా కన్న
[00:40.25] సూసేకి అగ్గిరవ్వ మాదిరి
[00:42.63] ఉంటదే నా సామి
[00:50.32] మెత్తని పత్తి పూవులమరి
[00:52.74] సంటోడే నా సామి
[01:28.32] ఓ ఎర్రబడ్డ కలల్లోన
[01:31.24] కోపమేమి మికు తెలుసు
[01:33.63] కల్లలోన దాచుకున్న
[01:36.29] చెమ్మ నాకే తెలుసు
[01:43.46] కోరమిసం రువ్వుతున్న
[01:46.39] రోషమే మీకు తెలుసు
[01:48.77] మీసమేనక ముసురుకున్న
[01:51.70] ముసినవ్వు నాకు తెలుసు
[01:53.80] అడవిలో పులి ల సరసర
[01:56.19] చెలరేగడమే మీకు తెలుసు
[01:58.58] అలసిన రాతిరి వొదిలో చేరి
[02:01.24] తల వల్చడమే శ్రీవల్లికి తెలుసు
[02:06.02] సూసేకి అగ్గిరవ్వ మాదిరి
[02:08.41] ఉంటదే నా సామి
[02:16.12] మెత్తని పత్తి పూవులమరి
[02:18.49] సంటోడే నా సామి
[02:56.49] ఓ గొప్ప గొప్ప ఇనములనే
[02:59.67] ఇచ్ఛివేసే నవాబు
[03:02.33] నన్ను మాత్రం చిన్ని
[03:04.72] ముద్దులడిగే గరీబు
[03:12.15] పెద్ద పెద్ద పనులు ఇట్టే
[03:15.07] చక్క బెట్టే మగడు
[03:17.47] వాడి చొక్క ఎక్కడుందో
[03:20.12] వేటకమంటడు చూడు
[03:22.53] బయటికి వెళ్లి ఎందరెందరినో
[03:24.64] ఎదిరించేటి దొరగారు
[03:27.29] నేనే తనకి ఎదురెల్లకుండా
[03:29.69] బయటికి వెళ్ళడు శ్రీవాడు
[03:34.48] సూసేకి అగ్గిరవ్వ మాదిరి
[03:37.40] ఉంటదే నా సామి
[03:44.56] ఇంతంటి మంచి మొగుడుంటే
[03:46.95] ఏ పిల్ల అయిన మహారాణి
