Lrc Player

Unknown

Unknown
[05:42.34]·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:30.63] అలికి పూసిన అరుగు మీద

[00:33.29] కలికి సుందరినై కుసుంటే

[00:36.48] పలకరించావేంది ఓ దొర….

[00:42.05] సిలక ముక్కు చిన్ని నా దొర…

[00:48.35] ఏతికి చూస్తే ఏడులైన

[00:51.01] నీలాంటోడు ఇక దొరికేనా

[00:53.93] ఎందుకింత ఉలుకు ఓ దొర…

[00:59.78] ఎండి బంగారాల నా దొర….

[01:06.16] సైకోలెక్కి సందమామ

[01:08.81] సిక్కోలంతా ఎన్నెల పంచి

[01:11.99] చిన్నబోయి వచ్చావేంది

[01:14.92] నీలో ఉన్న మచ్చను తలచి

[01:17.57] కొండ నిండ వెలుగే నీదిరా…

[01:23.68] మనసు మీద మన్నేయకురా నిమ్మలముండు దొర

[01:28.92] నా.. గుండె మీద వాలిపొరా ఊపిరి పోస్తా దొర

[01:35.56] మనసు మీద మన్నేయకురా నిమ్మలముండు దొర

[01:40.61] నా.. గుండెలోన తప్పెట గుళ్ల సప్పుడు నువ్వే దొర

[01:59.20] అలికి పూసిన అరుగు మీద

[02:02.03] కలికి సుందరినై కుసుంటే

[02:04.96] పలకరించావేంది ఓ దొర….

[02:10.80] సిలక ముక్కు చిన్ని నా దొర…

[04:09.21] గుట్ట గుట్ట తిరిగే ఓ గువ్వ

[04:11.86] నీకు దిష్టి పూసలాంటిది సిరి బువ్వ

[04:14.78] ఓయ్ రాజా….. నేల రాజా…..

[04:26.73] ఎంత కట్టమైన గాని నీ తోవ

[04:29.39] నన్ను రెక్కలలో సుట్టుకోవా

[04:32.84] చింత పులా ఒంటి నిండా

[04:35.50] చిటికెడంత పసుపు గుండా

[04:38.43] చిన్నదాని చెంపల నిండా

[04:41.61] ఎర్ర ఎర్ర కారం గుండా

[04:44.53] వన్నెలన్నీ నీవే సూర్యుడా….

[04:50.38] మనసు మీద మన్నేయకురా నిమ్మలముండు దొర

[04:55.42] నా.. గుండె మీద వాలిపొరా ఊపిరి పోస్తా దొర

[05:02.33] మనసు మీద మన్నేయకురా నిమ్మలముండు దొర

[05:07.11] నా.. గుండెలోన తప్పెట గుళ్ల సప్పుడు నువ్వే దొర