Thattukolede
[00:15.50] నా చెయ్యే పట్టుకోవా నన్నొచ్చి చుట్టుకోవా
[00:18.95] నాతోనే ఉండిపోవా కన్నుల్లో నిండిపోవా
[00:24.44] గుండెల్లో పొంగిపోవా నిలువెల్లా ఇంకిపోవా
[00:28.69] ఓ చెలీ కోపంగా చూడకే చూడకే
[00:37.19] ఓ చెలీ దూరంగా వెళ్ళకే
[00:42.69] నా హృదయమే తట్టుకోలేదే తట్టుకోలేదే
[00:49.19] పట్టనట్టు పక్కనెట్టకే నా ప్రేమనీ
[00:53.19] నా ప్రాణమే తప్పుకోలేదే తప్పుకోలేదే
[00:58.20] అంతలాగా కప్పుకున్నాదే నీ ఊహానే
[01:03.70] నాలో పండగంటే ఏమిటంటే నిన్ను చూస్తూ ఉండడం
[01:48.95] నాలో హాయి అంటే ఏమిటంటే నీతో నడవడం
[01:55.21] నాలో భారమంటే ఏమిటంటే నువ్వు లేకపోవడం
[02:03.71] నాలో మరణమంటే ఏమిటంటే నిన్ను మరవడం
[02:10.30] ♪
[02:10.81] ఓ చందమామా చందమామా ఒక్కసారీ రావా
[02:17.95] నా జీవితాన మాయమైన వెన్నెలంత తేవా
[02:24.95] మనవి కాస్త ఆలకించి ముడిపడవా
[02:31.95] నీ చూపులే అగ్గిరవ్వలై అగ్గిరవ్వలై
[02:38.21] బగ్గుమంటు దూకుతున్నయే నా మీదకి
[02:42.20] నా ఊపిరే అందులో పడి కాలుతున్నదే
[02:47.45] కొద్దిగైనా కబురుపెట్టు నువ్వు మేఘానికి
[02:51.45] నా హృదయమే తట్టుకోలేదే తట్టుకోలేదే
[02:56.20] పట్టనట్టు పక్కనెట్టకే నా ప్రేమనీ
[03:00.20] నా ప్రాణమే తప్పుకోలేదే తప్పుకోలేదే
[03:05.20] అంతలాగా కప్పుకున్నాదే నీ ఊహానే
[03:09.70] నే నిన్ను చూడకుండ నీ నీడ తాకకుండ
[03:14.20] రోజూల నవ్వగలనా
[03:16.20] నీపేరు పలకకుండ కాసేపు తలవకుండ
[03:21.70] కాలాన్ని దాటగలనా
[03:23.71] గుండెల్లో ఏముందో కళ్ళలో చూడవా
[03:32.20] నిన్నలా నాతోనే ఉండవా
[03:38.21] నా హృదయమే తట్టుకోలేదే తట్టుకోలేదే
[03:53.70] పట్టనట్టు పక్కనెట్టకే నా ప్రేమనీ
[03:58.95] నా ప్రాణమే తప్పుకోలేదే తప్పుకోలేదే
[04:02.95] అంతలాగా కప్పుకున్నావే నా దారిని
[04:07.20] వెళ్లిపోవద్దే వద్దే వద్దే
[04:10.45] వెళ్లిపోవద్దే వద్దేవద్దే
[04:14.20] వెళ్లిపోవద్దే వద్దేవద్దే
[04:17.95] వెళ్లిపోవద్దే వెళ్లిపోవద్దే
