Aakasam enatido
[00:07.32] లాలలా..లాలాలల..లాలలా..లాలాలల
[00:24.59] ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది
[00:30.41] ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది
[00:36.00] ఆవేశం ఏనాడు కలిగెనో ఆనాడే తెలిసిందది
[00:41.59] ఆవేశం ఏనాడు కలిగెనో ఆనాడే తెలిసిందది
[00:47.41] ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది
[00:52.99] ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిదీ
[01:16.36] ల లా లా లా లా...
[01:27.01] లా లా లా ఆ..లా లా
[01:44.54] ఏ పువ్వూ ఏ తేటిదన్నది ఏనాడో రాసున్నదీ
[01:50.11] ఏ ముద్దూ ఏ మోవిదన్నది ఏ పొద్దో రాసున్నదీ
[01:55.67] బంధాలై పెనవేయు వయసుకు అందాలే దాసోహమనగా
[02:01.51] మందారం విరబూయు పెదవులు మధువులనే చవిచూడమనగా
[02:07.12] పరువాలే..ప్రణయాలై.. స్వప్నాలే...స్వర్గాలై...
[02:18.00] ఎన్నెన్నో శృంగార లీలలు కన్నుల్లో రంగేళి అలదెను
[02:24.11] ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది
[02:29.42] ఆవేశం ఏనాడు కలిగెనో ఆనాడే తెలిసిందది
[02:35.26] ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది
[03:06.85] ఏ మేఘం ఏ వాన చినుకై చిగురాకై మొలకెత్తెనో
[03:11.91] ఏ రాగం ఏ గుండెలోతున ఏ గీతం పలికించెనో
[03:17.50] హృదయాలే తెరతీసి తనువుల కలబోసీ మరపించమనగ
[03:23.33] కౌగిలిలో చెరవేసి మదనుని కరిగించీ గెలిపించమనగ
[03:28.65] మోహాలే.. దాహాలై....సరసాలే.. సరదాలై
[03:39.54] కాలాన్నే నిలవేసి కలలకు ఇవ్వాలీ వెలలేని విలువలు
[03:45.38] ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది
[03:50.70] ఆవేశం ఏనాడు కలిగెనో ఆనాడే తెలిసిందది
[03:56.52] లాల్లాల.లలలల.లాలాల లలలాల..
[04:02.11] లాల్ల..లలలల..లాల్లాలా లలలాల..
