Aakasham Digivachi-SenSongsMp3.Co
[00:00.20] ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి
[00:27.86] ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి
[00:37.71] ఊరంతా చెప్పుకునే ముచ్చటగా జరగాలి పెళ్ళంటే మరి
[00:47.28] చెరి సగమని మనసులు కలుపుతూ తెర తెరిచిన తరుణం
[00:56.84] ఇదివరకెరుగని వరసలు కలుపుతూ మురిసిన బంధుజనం
[01:06.14] మా యిళ్ళ లేత మావిళ్ళ తోరణాలన్నీ పెళ్లి శుభలేఖలే
[01:10.91] అక్షింతలేసి ఆశీర్వదించమను పిలుపులైనవి గాలులే
[01:15.96] ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి
[01:44.67] చెంపలో విరబూసే అమ్మాయి సిగ్గు దొంతరలు
[01:49.17] ఆ సొంపులకు ఎర వేసే అబ్బాయి చూపు తొందరలు
[01:54.49] ఏ వరాలో ఈ జవరాలై జతపడు సమయంలో
[02:04.33] వానవిల్లే వధువుగ మారి ఒదిగిన వేడుకలో
[02:13.34] తన సరసన విరిసిన సిరిసిరి సొగసుల కులుకుల కలువకు కానుకగా
[02:18.13] ఎద సరసున ఎగసిన అలజడి అలలే తాకగా
[02:35.12] ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి
[02:44.95] ఊరంతా చెప్పుకునే ముచ్చటగా జరగాలి పెళ్ళంటే మరి
[03:21.88] విన్నవారెవరసలు సన్నాయి వారి సంగతులు
[03:26.39] సనసన్నగా రుసరుసలు వియ్యాలవారి విసవిసలు
[03:31.69] సందు చూసి చకచక ఆడే జూదశిఖామణులు
[03:41.54] పందిరంతా ఘుమఘుమలాడే విందు సువాసనలు
[03:50.30] తమ నిగనిగ నగలను పదుగురి ఎదురుగ ఇదిగిదిగో అని చూపెడుతూ
[03:55.34] తెగ తిరిగే తరుణుల తికమక పరుగులు చూడగా
[04:12.35] ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి
[04:20.07] ఊరంతా చెప్పుకునే ముచ్చటగా జరగాలి పెళ్ళంటే మరి
[04:26.70] చెరి సగమని మనసులు కలుపుతూ తెర తెరిచిన తరుణం
[04:36.52] ఇదివరకెరుగని వరసలు కలుపుతూ మురిసిన బంధుజనం
[04:45.55] మా యిళ్ళ లేత మావిళ్ళ తోరణాలన్నీ పెళ్లి శుభలేఖలే
[04:50.34] అక్షింతలేసి ఆశీర్వదించమను పిలుపులైనవి గాలులే
