Baapu
[00:15.95] కంగారే పడకురా అందరి కథ ఇంతేరా
[00:21.53] కష్టాలే ఎరుగని కథ అంటూ ఉండదురా
[00:26.58] కన్నీళ్లే దాటని కళ్లేవి లేవు కదా..
[00:31.62] కల్లోలం జరగని బ్రతుకంటూ ఉండదుగా
[00:38.79] ఆ దైవం ఎపుడూ ఆడే ఆటే ఇదిరా
[00:42.78] ఏ పుస్తకమూ నేర్పించని పాఠం ఇదిరా
[00:48.62] నీతో నువు యుద్ధం చేస్తూ సాగాలిరా
[00:54.26] నీకే ఇలా జరిగింది అంటూ నీలో నువే మరి బాధ పడకు
[00:59.31] ఏ చెట్టుకంతటి గాలి ఉండును చూడరా
[01:04.89] నీ చిక్కులన్నివి తీరవంటూ
[01:07.54] ఎక్కిళ్ళు పెడుతూ ఆగిపోకు
[01:15.25] ధైర్యంగా వెతుకు దారి దొరుకును సోదరా
[01:17.67] పడుతూ పడుతూ ఉన్నా పొరపడుతు పడుతూ ఉన్నా
[01:29.36] తడబడకు విడకు ఎపుడూ.. పరీక్షలు ఎదురైనా
[01:31.48] నెడుతూ నెడుతూ ఉన్నా
[01:35.20] విధి వలలే విసురుతు ఉన్నా
[01:37.32] ఎదురెలుతూ తెంచుకు వెళ్ళు
[01:40.51] సంకెళ్లే ఎన్నున్నా..
[01:44.24] చూడు చూడు చూడు చరితలు చూడు తెలుపును సత్యాలు
[01:49.28] ఒడిదుడుకుల అడుగులు పడక గెలిచిన వాడెవడు
[01:54.59] కష్టమొచ్చినా వదలకు పట్టు ఎక్కాలోయ్ గట్టు
[01:59.90] శిశిరంలో ఆకులు రాలినా చిగిరించ Read More: https://telugureaders.com/kangaree-padaku-ra-song-lyrics-baapu/
