Lali Lali female Indira A R Rahman Harini flv YouTube 360p
[00:06.66] ఆఆ ఆఆ ఆ ఆ ఆ ఆ… ఆ ఆఆ ఆ
[00:35.08] లాలి లాలి అను రాగం… సాగుతుంటే
[00:39.33] ఎవరూ నిదుర పోరే…
[00:44.38] చిన్నపోదా మరి… చిన్ని ప్రాణం
[00:50.75] కాసే వెన్నెలకు… వీచే గాలులకు
[00:55.28] హృదయం కుదుట పడదే…
[01:00.59] అంత చేదా మరి… వేణు గానం
[01:06.17] కళ్ళు మేలుకుంటే… కాలమాగుతుందా, భారమైన మనసా
[01:17.05] ఆఆ… పగటి బాధలన్నీ… మరచిపోవుటకు ఉంది కాదా
[01:24.22] ఈ ఏకాంత వేళ…
[01:27.68] లాలి లాలి అను రాగం… సాగుతుంటే
[01:33.25] ఎవరూ నిదుర పోరే…
[01:37.77] చిన్నపోదా మరి… చిన్ని ప్రాణం
[01:43.62] స మ గ ప ప మ ప మ… గ రి గ రి స ని
[01:49.99] స మ గ ప ప మ ప మ…
[01:54.50] స మ గ ప ప మ ప మ… గ రి గ రి స ని
[01:58.75] స మ గ ప స ర మ…
[02:03.27] ఆఆ ఆ…
[02:04.07] గ మ ద ద మ ని ని ద… స రి స ని ద ప
[02:08.32] గ మ ద ద మ ని ని ద… గ రి స ని ద ప మ ద
[02:13.63] ఎటో పోయేటి… నీలి మేఘం
[02:18.94] వర్షం చిలికి వెళ్ళసాగే…
[02:25.05] స రి గ రి గ గ రి గ ప మ గ
[02:26.11] ఏదో అంటుంది… కోయల పాట
[02:29.83] రాగం ఆలకించారా…
[02:33.02] స రి గ రి గ గ రి గ ప మ గ
[02:35.15] అన్ని వైపులా మధువనం… పూలు పూయదా అనుక్షణం
[02:44.71] అణువణువునా జీవితం… అందచేయదా అమృతం
[02:56.40] లాలి లాలి అను రాగం… సాగుతుంటే
[03:00.65] ఎవరూ నిదుర పోరే…
[03:06.22] చిన్నపోదా మరి… చిన్ని ప్రాణం
[03:12.07] కాసే వెన్నెలకు… వీచే గాలులకు
[03:17.91] హృదయం కుదుట పడదే…
[03:24.29] అంత చేదా మరి… వేణు గానం
