Lali Lali female Indira A R Rahman Harini flv YouTube 360p (mp3cut.net)
[00:07.96] లాలి లాలి అను రాగం… సాగుతుంటే
[00:12.74] ఎవరూ నిదుర పోరే…
[00:18.05] చిన్నపోదా మరి… చిన్ని ప్రాణం
[00:23.36] కాసే వెన్నెలకు… వీచే గాలులకు
[00:28.94] హృదయం కుదుట పడదే…
[00:33.19] అంత చేదా మరి… వేణు గానం
[00:39.30] కళ్ళు మేలుకుంటే… కాలమాగుతుందా, భారమైన మనసా
[00:48.33] ఆఆ… పగటి బాధలన్నీ… మరచిపోవుటకు ఉంది కాదా
[00:56.64] ఈ ఏకాంత వేళ…
[00:59.55] లాలి లాలి అను రాగం… సాగుతుంటే
[01:04.61] ఎవరూ నిదుర పోరే…
[01:09.93] చిన్నపోదా మరి… చిన్ని ప్రాణం
[01:16.03] స మ గ ప ప మ ప మ… గ రి గ రి స ని
[01:20.55] స మ గ ప ప మ ప మ…
[01:25.86] స మ గ ప ప మ ప మ… గ రి గ రి స ని
[01:31.18] స మ గ ప స ర మ…
[01:35.16] ఆఆ ఆ…
[01:36.49] గ మ ద ద మ ని ని ద… స రి స ని ద ప
[01:41.53] గ మ ద ద మ ని ని ద… గ రి స ని ద ప మ ద
[01:47.64] ఎటో పోయేటి… నీలి మేఘం
[01:52.96] వర్షం చిలికి వెళ్ళసాగే…
[01:59.07] స రి గ రి గ గ రి గ ప మ గ
[01:59.60] ఏదో అంటుంది… కోయల పాట
[02:05.71] రాగం ఆలకించారా…
[02:07.30] స రి గ రి గ గ రి గ ప మ గ
[02:07.83] అన్ని వైపులా మధువనం… పూలు పూయదా అనుక్షణం
[02:17.93] అణువణువునా జీవితం… అందచేయదా అమృతం
[02:28.55] లాలి లాలి అను రాగం… సాగుతుంటే
[02:34.66] ఎవరూ నిదుర పోరే…
[02:38.38] చిన్నపోదా మరి… చిన్ని ప్రాణం
[02:44.75] కాసే వెన్నెలకు… వీచే గాలులకు
[02:49.80] హృదయం కుదుట పడదే…
[02:54.32] అంత చేదా మరి… వేణు గానం
