Lrc Player

Adaragottu

Sai Shivani,Vasu
[04:51.50]·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:23.24] అదరగొట్టు కొట్టు కొట్టు

[00:25.90] బెదరగొట్టు బిడియాన్ని

[00:28.82] చెదరగొట్టు కొట్టు కొట్టు

[00:31.47] విరగగొట్టు విరహాన్ని

[00:34.41] మాంగళ్యం తంతునా

[00:36.01] మంత్రాలే చదవనా

[00:37.34] మొగుడల్లే మారనా

[00:38.67] మురిపాలే పెంచనా

[00:40.26] ఈ మాత్రం చాలునా

[00:42.92] ఇంకా కొంచం పెంచనా

[00:45.83] హే ఈ మాత్రం చాలునా

[00:47.17] ఇంకా కొంచం పెంచనా

[00:51.70] ఈ మాత్రం చాలునా

[00:53.29] ఇంకా కొంచం పెంచనా

[00:57.54] అదరగొట్టు కొట్టు కొట్టు

[01:00.21] బెదరగొట్టు బిడియాన్ని

[01:03.12] చెదరగొట్టు కొట్టు కొట్టు

[01:05.78] విరగగొట్టు విరహాన్ని

[01:33.42] ఆ నా చెంపను నిమిరేయవా

[01:39.46] చెవి రింగువై

[01:40.24] నా గుండె తడిమెయ్యవా

[01:42.12] ఓ గొలుసువై

[01:43.44] నా పైటను పట్టెయ్యవా

[01:44.76] పిన్నీసు నువై

[01:49.01] నీ చీకటి కరిగించనా

[01:50.61] కొవొత్తినై

[01:51.94] నీ భయమును తొలగించినా

[01:53.27] తయ్యత్తునై

[01:54.61] నీ గదిలో వ్యాపించనా

[01:55.94] అగరొత్తి నేనై

[02:00.19] వేలే పట్టేయ్ ఉంగరమయ్యి

[02:02.83] నాతో తిరిగేయ్ బొంగరమయ్యి

[02:05.78] వొళ్ళే మోసెయ్ పల్లకివయ్యి

[02:08.69] నన్నే దాచెయ్ బంగరమయ్యి

[02:11.61] ఊకొడుతూ చేరనా

[02:12.94] ఊడిగమే చెయ్యనా

[02:14.28] ఊపిరిగా మారనా

[02:15.87] ఊయలనే వూపనా

[02:17.47] ఈ మాత్రం చాలునా

[02:20.13] ఇంకా కొంచం పెంచనా

[02:22.81] హే ఈ మాత్రం చాలునా

[02:24.67] ఇంకా కొంచం పెంచనా

[02:28.40] హే ఈ మాత్రం చాలునా

[02:30.01] ఇంకా కొంచం పెంచనా

[02:33.17] హే అదరగొట్టు కొట్టు కొట్టు

[02:37.20] బెదరగొట్టు బిడియాన్ని

[02:40.12] చెదరగొట్టు కొట్టు కొట్టు

[02:43.05] విరగగొట్టు విరహాన్ని

[03:17.08] నా సందెకొచెయ్యవా

[03:18.67] అపరంజివై

[03:20.27] నా దాహం తీర్చెయ్యవా

[03:21.85] సిరపుంజవై

[03:22.92] నా నోటికి రుచులియ్యవా

[03:25.07] నారింజ నీవై

[03:28.78] నీ వాకిట కురిసేయ్యనా

[03:30.63] చిరు జల్లునై

[03:31.97] ఈ రాత్రికి దరిచేరనా

[03:33.59] రసగుళ్ళనై

[03:34.63] నీ ఆశను తగ్గించనా

[03:35.96] వడగల్లు నేనై

[03:40.23] ఆరోగ్యానికి ముల్లంగివై

[03:42.63] ఆనందానికి సంపంగివై

[03:45.55] సంగీతానికి సారంగివై

[03:48.46] రావే రావే అర్థాంగివై

[03:51.66] ఉత్సాహం నింపనా

[03:52.98] ఉల్లాసం పంచనా

[03:54.32] ఉమ్మ అందించనా

[03:55.64] ఉంగా తినిపించనా

[03:57.25] ఈ మాత్రం చాలునా

[04:00.17] ఇంకా కొంచం పెంచనా

[04:03.11] ఈ మాత్రం చాలునా

[04:04.44] ఇంకా కొంచం పెంచనా

[04:08.69] ఈ మాత్రం చాలునా

[04:10.01] ఇంకా కొంచం పెంచనా

[04:14.40] అదరగొట్టు కొట్టు కొట్టు

[04:17.07] బెదరగొట్టు బిడియాన్ని

[04:19.99] చెదరగొట్టు కొట్టు కొట్టు

[04:22.65] విరగగొట్టు విరహాన్ని

[04:25.75] మాంగళ్యం తంతునా

[04:27.35] మంత్రాలే చదవనా

[04:28.40] మొగుడల్లే మారనా

[04:29.99] మురిపాలే పెంచనా

[04:31.78] ఈ మాత్రం చాలునా

[04:34.16] ఇంకా కొంచం పెంచనా

[04:37.09] హే ఈ మాత్రం చాలునా

[04:38.68] ఇంకా కొంచం పెంచనా

[04:42.92] ఈ మాత్రం చాలునా

[04:44.52] ఇంకా కొంచం పెంచనా