Lrc Player

Adaragottu Kottu Kottu

Sai Shivani,Vasu
[04:51.50]·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:01.72] Song Name: Adaragottu

[00:03.05] Movie Name: Krishna

[00:04.40] Singer/s: Sai Shivani,Vasu

[00:05.99] Lyricist: Bhaskarabhatla

[00:07.33] Music Director: Chakri

[00:08.95] Adaragottu Song Telugu Lyrics

[00:22.76] అదరగొట్టు కొట్టు కొట్టు

[00:25.68] బెదరగొట్టు బిడియాన్ని

[00:28.65] చెదరగొట్టు కొట్టు కొట్టు

[00:31.31] విరగగొట్టు విరహాన్ని

[00:34.24] మాంగళ్యం తంతునా

[00:35.85] మంత్రాలే చదవనా

[00:37.16] మొగుడల్లే మారనా

[00:38.76] మురిపాలే పెంచనా

[00:40.06] ఈ మాత్రం చాలునా

[00:42.73] ఇంకా కొంచం పెంచనా

[00:45.56] హే ఈ మాత్రం చాలునా

[00:47.26] ఇంకా కొంచం పెంచనా

[00:51.51] ఈ మాత్రం చాలునా

[00:52.83] ఇంకా కొంచం పెంచనా

[00:57.25] అదరగొట్టు కొట్టు కొట్టు

[01:00.17] బెదరగొట్టు బిడియాన్ని

[01:03.11] చెదరగొట్టు కొట్టు కొట్టు

[01:05.75] విరగగొట్టు విరహాన్ని

[01:34.53] ఆ నా చెంపను నిమిరేయవా

[01:39.21] చెవి రింగువై

[01:40.55] నా గుండె తడిమెయ్యవా

[01:42.14] ఓ గొలుసువై

[01:43.20] నా పైటను పట్టెయ్యవా

[01:45.07] పిన్నీసు నువై

[01:48.52] నీ చీకటి కరిగించనా

[01:50.64] కొవొత్తినై

[01:51.70] నీ భయమును తొలగించినా

[01:53.56] తయ్యత్తునై

[01:54.63] నీ గదిలో వ్యాపించనా

[01:55.95] అగరొత్తి నేనై

[02:00.20] వేలే పట్టేయ్ ఉంగరమయ్యి

[02:02.86] నాతో తిరిగేయ్ బొంగరమయ్యి

[02:05.78] వొళ్ళే మోసెయ్ పల్లకివయ్యి

[02:08.70] నన్నే దాచెయ్ బంగరమయ్యి

[02:11.71] ఊకొడుతూ చేరనా

[02:13.05] ఊడిగమే చెయ్యనా

[02:14.38] ఊపిరిగా మారనా

[02:15.72] ఊయలనే వూపనా

[02:17.23] ఈ మాత్రం చాలునా

[02:19.88] ఇంకా కొంచం పెంచనా

[02:22.81] హే ఈ మాత్రం చాలునా

[02:24.40] ఇంకా కొంచం పెంచనా

[02:28.38] హే ఈ మాత్రం చాలునా

[02:30.25] ఇంకా కొంచం పెంచనా

[02:34.23] హే అదరగొట్టు కొట్టు కొట్టు

[02:37.41] బెదరగొట్టు బిడియాన్ని

[02:40.08] చెదరగొట్టు కొట్టు కొట్టు

[02:43.00] విరగగొట్టు విరహాన్ని

[03:16.99] నా సందెకొచెయ్యవా

[03:19.38] అపరంజివై

[03:20.45] నా దాహం తీర్చెయ్యవా

[03:22.33] సిరపుంజవై

[03:23.12] నా నోటికి రుచులియ్యవా

[03:25.24] నారింజ నీవై

[03:28.70] నీ వాకిట కురిసేయ్యనా

[03:30.83] చిరు జల్లునై

[03:31.63] ఈ రాత్రికి దరిచేరనా

[03:33.76] రసగుళ్ళనై

[03:34.56] నీ ఆశను తగ్గించనా

[03:36.41] వడగల్లు నేనై

[03:40.13] ఆరోగ్యానికి ముల్లంగివై

[03:42.79] ఆనందానికి సంపంగివై

[03:45.72] సంగీతానికి సారంగివై

[03:48.65] రావే రావే అర్థాంగివై

[03:51.56] ఉత్సాహం నింపనా

[03:52.90] ఉల్లాసం పంచనా

[03:54.50] ఉమ్మ అందించనా

[03:55.82] ఉంగా తినిపించనా

[03:57.42] ఈ మాత్రం చాలునా

[04:00.07] ఇంకా కొంచం పెంచనా

[04:03.26] ఈ మాత్రం చాలునా

[04:04.32] ఇంకా కొంచం పెంచనా

[04:08.59] ఈ మాత్రం చాలునా

[04:10.18] ఇంకా కొంచం పెంచనా

[04:14.69] అదరగొట్టు కొట్టు కొట్టు

[04:17.37] బెదరగొట్టు బిడియాన్ని

[04:20.28] చెదరగొట్టు కొట్టు కొట్టు

[04:22.93] విరగగొట్టు విరహాన్ని

[04:25.86] మాంగళ్యం తంతునా

[04:27.21] మంత్రాలే చదవనా

[04:28.82] మొగుడల్లే మారనా

[04:30.14] మురిపాలే పెంచనా

[04:31.46] ఈ మాత్రం చాలునా

[04:34.39] ఇంకా కొంచం పెంచనా

[04:37.15] హే ఈ మాత్రం చాలునా

[04:38.75] ఇంకా కొంచం పెంచనా

[04:43.00] ఈ మాత్రం చాలునా

[04:44.58] ఇంకా కొంచం పెంచనా