Lrc Player

Chusa Chusa Punnami Vennello

udit Narayan, Rita
[05:14.83]·Synced by Guest·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:16.62] చూశా చూశా చూశా చూశా

[00:25.89] పున్నమి వెన్నెల్లో నే నిన్నే చూశాను

[00:30.96] చూశాను చూశాను నీ దాసుడినయ్యాను

[00:35.74] చూశా చూశా చూశా చూశా

[00:44.51] పున్నమి వెన్నెల్లో నే నిన్నే చూశాను

[00:49.02] చూశాను చూశాను నీ దాసుడినయ్యాను

[00:53.81] అల్లరి వయసుల్లొ ఆనందం చూశాను

[00:58.06] చూశాను చూశాను ఆది నాలో దాచాను

[01:02.84] వేల కోటీ తారాల్లోనా జాబిళమ్మా నువ్వే కదా

[01:11.94] వంద కోటీ అమ్మాయిల్లో అమ్ము నువ్వు నా సొంతం కదా

[01:20.97] పున్నమి వెన్నెల్లో నే నిన్నే చూశాను

[01:25.23] చూశాను చూశాను నీ దాసుడినయ్యాను

[01:56.91] చూశా చూశా చూశా చూశా

[02:06.48] నీతో పాటూ ఉంటానంటూ కోరిన మనసును చూశానూ

[02:15.51] నీ తోడుగా ఉండాలంటూ వెళ్ళిన నీడను చూశాను

[02:23.99] మూడో మనిషే లేని ఓ సుందర లోకం చూశా

[02:29.04] నువ్వు నేనే కాదు నీ ప్రేమను కూడా చూశా

[02:33.29] నువు నా లోనే సగమైతే నన్నే కొత్తగ చూశాను

[02:38.34] చూశా చూశా చూశా చూశా

[02:47.11] పున్నమి వెన్నెల్లో నే నిన్నే చూశాను

[02:51.33] చూశాను చూశాను నీ దాసుడినయ్యాను

[03:37.26] సీతా కోక సిగ్గుల్లోనా ఎన్నెన్నో మెరుపులు చూశాను

[03:45.77] వీచే గాలీ పరుగుల్లోనా ఏవేవో మలుపులు చూశాను

[03:54.57] ఆశల జలపాతంలో అరవిరిసిన అందం చూశా

[03:59.12] శ్వాసల సంగీతం లో వినిపించే గానం చూశా

[04:04.16] జడి వానలలొ జల్లులలో చినుకె నువ్వానీ చూశాను

[04:08.94] చూశా చూశా చూశా చూశా

[04:17.46] పున్నమి వెన్నెల్లో నే నిన్నే చూశాను

[04:21.71] చూశాను చూశాను నీ దాసుడినయ్యాను

[04:27.04] చూశా చూశా చూశా చూశా

[04:54.04] పున్నమి వెన్నెల్లో నే నిన్నే చూశాను

[04:58.28] చూశాను చూశాను నీ దాసుడినయ్యాను