Aakasha Ganga
[00:36.44] ఆకాశ గంగా దూకావే పెంకితనంగా ఆకాశ గంగా
[00:48.13] జల జల జడిగా తొలి అలజడిగా
[00:55.30] తడబడు అడుగా నిలబడు సరిగా
[01:02.74] నా తలపు ముడివేస్తున్న నిన్నాపగా
[01:10.44] ఆకాశ గంగా దూకావే పెంకితనంగా ఆకాశ గంగా
[01:58.26] కనుబొమ్మ విల్లెత్తి ఓ నవ్వు విసిరావే
[02:05.43] చిలకమ్మ గొంతెత్తి తీయంగా కసిరావే
[02:13.14] కనుబొమ్మ విల్లెత్తి ఓ నవ్వు విసిరావే
[02:20.57] చిలకమ్మ గొంతెత్తి తీయంగా కసిరావే
[02:27.74] చిటపటలాడి వెలసిన వాన
[02:35.45] మెరుపుల దాడి కనుమరుగైన
[02:42.63] నా గుండె లయలో విన్న నీ అలికిడి
[02:50.06] ఆకాశ గంగా దూకావే పెంకితనంగా ఆకాశ గంగా
[03:27.24] ఈ పూట వినకున్న నా పాట ఆగేనా
[03:34.68] ఏ బాటలోనైనా నీ పైటనొదిలేనా
[03:42.12] ఈ పూట వినకున్న నా పాట ఆగేనా
[03:49.02] ఏ బాటలోనైనా నీ పైటనొదిలేనా
[03:56.73] మనసుని నీతో పంపిస్తున్న
[04:03.90] నీ ప్రతి మలుపు తెలుపవే అన్నా
[04:11.34] ఆ జాడలన్ని వెతికి నిన్ను చేరన
[04:18.77] ఆకాశ గంగా దూకావే పెంకితనంగా ఆకాశ గంగా
[04:29.67] జల జల జడిగా తొలి అలజడిగా
[04:37.10] తడబడు అడుగా నిలబడు సరిగా
[04:44.54] నా తలపు ముడివేస్తున్న నిన్నాపగా
[04:51.71] ఆకాశ గంగా దూకావే పెంకితనంగా ఆకాశ గంగా
