Aale Baale
[00:30.18] ఆలె బాలే ఆలె బాలే తీన్‌మారేలే
[00:38.68] ఆలె బాలే ఆలె బాలే ధూమ్‌ధామేలే
[00:47.71] అర్థంలేని పరదాలు పీకి పారేద్దాం
[00:52.22] రేద్దాం రేద్దాం
[00:54.88] పీకల్లోతు ఫ్రీడమ్‌లో మునిగి తేలేద్దాం
[00:59.40] లేద్దాం లేద్దాం
[01:02.05] గుండెలోపలి భారం ఇవ్వాళ దించుకుందాం
[01:06.30] కళ్లగంతలు తీసి కొత్తలోకం చూద్దాం
[01:11.08] ఎందుకీ మొహమాటం చాలు చాలు అందాం
[01:15.60] హాయి దారుల్లో సాగిపోదాం
[01:19.58] మనలా మనమున్న చోట సంతోషమంతా శివతాండవాడుతుందే
[01:24.89] Just move along my crazy boy
[01:27.02] Just move along oo oo baby
[01:29.41] Just move along you are so fun
[01:31.80] Just move along shiki dum
[01:34.19] Just move along shiki dum my girl
[01:36.58] Just move along oo oo baby
[01:38.44] Just move along pretty dolly girl
[01:40.83] Just move along shiki dum
[02:11.91] ఆలె బాలే ఆలె బాలే దుమ్ము రేపాలే
[02:16.96] ఆలె బాలే ఆలె బాలే కెవ్వు కేకేలే
[02:21.21] ఈగోలన్నీ స్విచ్ఛాఫ్ చేసి పెట్టేద్దాం
[02:25.19] ట్టేద్దాం ట్టేద్దాం
[02:28.11] సంతోషాలే గుప్పిట్లో పట్టి దాచేద్దాం
[02:32.36] చేద్దాం చేద్దాం
[02:35.02] గూగుల్ అంతా వెతికి సరదాల జాడ పడదాం
[02:39.27] అల్లరల్లరి చేసి యూట్యూబ్‌లోన పెడదాం
[02:44.05] రెండు మనసుల ఫీలింగ్సు ప్రింటు తీసుకుందాం
[02:48.58] దాచుకోకుండా ఓపెనైపోదాం
[02:52.85] మన ఇద్దరి మధ్యనున్న పంతాల అడ్డుగోడల్ని పగలకొడదాం
[02:57.89] Just move along my crazy boy
[03:00.30] Just move along oo oo baby
[03:02.69] Just move along you are so fun
[03:04.82] Just move along shiki dum
[03:07.47] Just move along shiki dum my girl
[03:09.60] Just move along oo oo baby
[03:11.99] Just move along pretty dolly girl
[03:14.11] Just move along shiki dum
[04:00.60] ఆలె బాలే ఆలె బాలే పిచ్చ హ్యాపీలే
[04:04.85] ఆలె బాలే ఆలె బాలే రచ్చరచ్చేలే
[04:09.36] చూసేవాళ్లు ఈ జాతరేంటనడగాలే
[04:13.63] గాలే గాలే
[04:16.28] నవ్వేవాళ్లు మరి నవ్వుకున్న ఫరవాలే
[04:21.07] వాలే వాలే
[04:23.46] నచ్చినట్టే ఉందాం ఇక తోచినట్టే చేద్దాం
[04:27.71] వేల ఆనందాలు సంచుల్లో నింపుకుందాం
[04:32.49] స్పీడు మీద ఉన్నాం ఎవడాపుతాడో చూద్దాం
[04:37.27] దారికడ్డొస్తే లాగి తన్నేద్దాం
[04:40.99] మనలా ఎవరుండలేరు అని వల్లకాదు
[04:43.91] అని బల్లగుద్ది చెబుదాం
[04:46.57] Just move along my crazy boy
[04:48.69] Just move along oo oo baby
[04:51.08] Just move along you are so fun
[04:53.47] Just move along shiki dum
[04:56.13] Just move along shiki dum my girl
[04:57.99] Just move along oo oo baby
[05:00.38] Just move along pretty dolly girl
[05:02.77] Just move along shiki dum
