Sowndarya seeyonulo
[01:09.67] బహు సౌందర్య సీయోనులో
[01:15.25] స్తుతిసింహాసనాసీనుడా ||2||
[01:30.66] నాయేసయ్య నీ ప్రేమ పరిపూర్ణమై
[01:36.24] హృదయాన కొలువాయెనే
[01:41.28] ననుజీవింపజేసే నీవాక్యమే
[01:46.86] నాకిలలోన సంతోషమే ||బహు సౌందర్య||
[02:54.93] 1. పరిశుద్ధతలో మహనీయుడవు
[03:00.51] నీవంటిదేవుడు జగమునలేడు ||2||
[03:21.23] నాలోనిరీక్షణ - నీలో సంరక్షణ
[03:27.09] నీకే నాహృదయార్పణ ||2|| ||బహు సౌందర్య||
[04:59.50] 2.ఓటమినీడలో క్షేమములేక
[05:06.96] వేదనకలిగిన వేళలయందు ||2||
[05:32.99] నీవు చూపించిన నీవాత్సల్యమే
[05:38.57] నాహృదయాన నవజ్ఞాపిక ||2|| ||బహు సౌందర్య||
[07:12.51] 3.ఒంటరిబ్రతుకులో కృంగినమనసుకు
[07:18.85] చల్లని నీచూపే ఔషధమే ||2||
[07:45.17] ప్రతి అరుణోదయం నీముఖదర్శనం
[07:50.48] నాలోనింపెను ఉల్లాసమే ||2|| ||బహు సౌందర్య||
