Gampa kinda kodipetta
[00:46.45] గంప కింద కోడిపెట్ట బండి కింద
[00:48.60] బాతు పిట్ట అమ్మడో... అమ్మడా
[00:52.06] గంపలోన కందిపప్పు గంప కింద
[00:53.92] పందికొక్కు పిల్లడో... పిల్లడా
[00:56.57] ఓ పొరి.... నా పాను సుపారి
[01:02.68] ఓ రాజా జ జ జ వాటై బాజా జ జ జ
[01:18.46] గంప కింద కోడిపెట్ట బండి కింద
[01:19.80] బాతు పిట్ట అమ్మడో... అమ్మడా
[01:23.78] గంపలోన కందిపప్పు గంప కింద
[01:25.63] పందికొక్కు పిల్లడో... పిల్లడా
[02:13.41] బా బాబు బావేశ్వర పాల్కోవ లాగించరా
[02:18.72] బాజారేళి అమ్మో మజా చేయ్యరా
[02:23.76] బే బేబి బెల్లం ముక్క మా అయ్య
[02:27.22] వినడంటే బాజా ఇస్తాడేమ్మో పరారయితానే
[02:33.59] పూరిజగ్నధుడా పూలేసి లాగిచరా
[02:39.25] ఒలమ్మి నా జాంగిరి నాకోదే ఈ కిరికిరి
[02:44.47] తికమక మకతిక తిమ్మరుసా ఎరుగడు
[02:47.92] సరసం ఏమోడిసా పిల్లోచ్చి
[02:50.30] రమ్మంటే ఫీలవుతాడే కర్మరో ఓ...
[02:55.00] గంప కింద కోడిపెట్ట బండి కింద
[02:57.39] బాతు పిట్ట అమ్మడో... అమ్మడా
[03:00.08] గంపలోన కందిపప్పు గంప కింద
[03:02.20] పందికొక్కు పిల్లడో... పిల్లడా
[03:57.55] కాల్ మోక్తా కామేశ్వరి నీ తల్లో నా
[04:01.81] పాపిడి పరేషాన్ చేయ్యకే పరోట సఖి
[04:07.91] కావాల అప్పచులు ఇస్తాలే అప్పచ్చులు
[04:12.96] గరంగరం గుందిరో చపాతీ రెడీ
[04:18.81] మంచాల మల్లేశ్వరి ఉరించి చంపేయ్యకే
[04:24.11] హల్వాయి పెటెస్తానూ లలియి వేసేయ్యనా
[04:29.19] పిట్ట పిట్ట నడుముల పింజాక్షి
[04:31.58] గిలిగిలి గింతల గింజాక్షి ముంగిసు
[04:34.77] నువ్వైతే నరిగిసు ఏట్టవుతావే..ఆ...
[04:38.42] ఏయ్
[04:39.74] గంపలోన కందిపప్పు గంప కింద
[04:41.62] పందికొక్కు పిల్లడో... పిల్లడా
[04:44.54] గంప కింద కోడిపెట్ట బండి కింద
[04:46.20] బాతు పిట్ట అమ్మడో... అమ్మడా
[04:50.18] ఓ రాజా... వాటై బాజా
[04:54.97] ఓ పొరి రి రి రి నా పాను సుపారి రి రి రి
[05:03.65] *****THANK YOU*****
[00:00.00] ♪
