Orori devudo song
[00:01.28] Praveen
[00:25.99] గుండెలోనా
[00:28.91] సవ్వడుందే
[00:32.09] గొంతులోనా
[00:35.02] ప్రాణముందే
[00:37.34] Praveen
[00:45.31] గుండెలోనా
[00:48.23] సవ్వడుందే
[00:51.15] గొంతులోనా
[00:54.34] ప్రాణముందే
[00:57.53] ఊపిరి మాత్రం
[00:58.85] ఉన్నపలంగా
[01:00.18] పోతున్నట్టుందే
[01:03.37] ఉక్కిరి బిక్కిరి
[01:04.96] చేసే
[01:06.29] భాదే చుట్టుముట్టిందే
[01:08.95] Praveen
[01:12.13] ఓరోరి దేవుడో..
[01:13.41] ఎన్నెన్ని సిత్తరాలు
[01:14.88] సేత్తావు నీ రాతలో
[01:18.07] నీ సేతి బొమ్మలా
[01:19.40] ఈ నేల మీద మేము
[01:21.26] ఆడాలి ఎన్ని ఆటలో
[01:23.38] Praveen
[01:24.71] ఓరోరి దేవుడో..
[01:26.04] ఎన్నెన్ని సిత్తరాలు
[01:27.37] సేత్తావు నీ రాతలో
[01:30.56] నీ సేతి బొమ్మలా
[01:32.15] ఈ నేల మీద మేము
[01:34.20] ఆడాలి ఎన్ని ఆటలో
[01:36.93] Praveen
[02:06.05] రాయిరప్పల్ని
[02:07.38] తీసుకొచ్చి
[02:09.50] గుళ్ళో దేవత సేత్తావు
[02:12.37] రక్తమాంసాలు
[02:13.61] మాకు పోసి
[02:15.47] మట్టిపాలుకమ్మంటావు
[02:18.39] అమ్మా
[02:19.64] ఆలి బంధాలిచ్చి
[02:21.69] Praveen
[02:22.09] అంతలోనే
[02:23.00] తెంచి
[02:23.73] లోకంలోన
[02:24.71] ఏదీ లేదంటు
[02:26.04] నీ వెంట తీసుకుపోతావు
[02:28.92] Praveen
[02:33.70] ఓరోరి దేవుడో..
[02:34.76] ఎన్నెన్ని సిత్తరాలు
[02:36.36] సేత్తావు నీరాతలో
[02:39.79] నీ సేతి బొమ్మలా
[02:41.11] ఈ నేల మీద మేము
[02:42.66] ఆడాలి ఎన్ని ఆటలో
[02:44.68] Praveen
[02:46.01] ఓరోరి దేవుడో..
[02:47.47] ఎన్నెన్ని సిత్తరాలు
[02:49.05] సేత్తావు నీరాతలో
[02:52.24] నీ సేతి బొమ్మలా
[02:53.83] ఈ నేల మీద మేము
[02:55.69] ఆడాలి ఎన్ని ఆటలో
