Sahasam swasaga sagipo
[00:30.26] తాను నేను మోయిలు మిన్ను
[00:34.51] తాను నేను కలువ కొలను
[00:39.29] తాను నేను పైరు చేను
[00:44.34] తాను నేను వేరు మాను
[00:49.65] శశి తానైతే నిశినే నేను
[00:53.90] కుసుమం తావి తాను నేను
[00:59.21] వెలుగు దివ్వె తెలుగు తీపి
[01:04.52] తాను నేను మనసు మాను
[02:14.48] దారి నేను తీరం తాను
[02:19.52] దారం నేను హారం తాను
[02:24.30] దాహం నేను నీరం తాను
[02:31.74] కావ్యం నేను సారం తాను
[02:36.52] నేను తాను రెప్ప కన్ను
[02:41.57] వేరై పోనీ పుడమి మన్ను
[02:46.35] నేను తాను రెప్ప కన్ను
[02:51.13] వేరై పోనీ పుడమి మన్ను
[02:56.98] తాను నేను మోయిలు మిన్ను
[03:01.76] తాను నేను కలువ కొలను
[03:06.27] తాను నేను గానం గమకం
[03:11.06] తాను నేను ప్రాయం తమకం
[03:21.95] తాను నేను మోయిలు మిన్ను
[03:25.93] తాను నేను కలువ కొలను
[03:31.24] తాను నేను పైరు చేను
[03:36.02] తాను నేను వేరు మాను
[03:40.80] శశి తానైతే నిశినే నేను
[03:45.85] కుసుమం తావి తాను నేను
[03:50.63] వెలుగె దివ్వె తెలుగు తీపి
[03:55.41] తాను నేను మనసు మేను
[04:01.26] మనసు మేను మనసు మేను
[04:03.92] మనసు మేను మనసు మేను
