Lrc Player

Sirivennela

Anurag Kulkarni
[04:13.60]·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:00.01] డుం డక డుం డక డుం డక డుండుం

[00:02.26] డుం డక డుం డక డుం డక డుం

[00:05.06] డుం డక డుం డక డుం డక డుండుం

[00:08.14] డుం డక డుం డక డుం డక డుం

[00:10.38] నెల రాజుని ఇల రాణిని

[00:16.26] కలిపింది కదా సిరివెన్నెల

[00:22.73] దూరమా దూరమా తీరమై చేరుమా

[00:33.38] నడి రాతిరిలో తెరలు తెరచినది

[00:36.75] నిద్దురలో మగత మరచి ఉదయించినదా

[00:40.68] కులుకులొలుకు చెలి మొదటి కలా

[00:44.60] తన నవ్వులలో తళుకు తళుకు

[00:47.69] తన చెంపలలో చమకు చమకు

[00:50.49] తన మువ్వలలో ఝనకు ఝనకు

[00:53.29] సరికొత్త కళ

[00:56.66] డుం డక డుం డక డుం డక డుండుం

[00:59.46] డుం డక డుం డక డుం డక డుం

[01:02.82] డుం డక డుం డక డుం డక డుండుం

[01:05.33] డుం డక డుం డక డుం డక డుం

[01:06.74] ఓ ఛాంగురే ఇంతటిదా నా సిరి

[01:09.84] అన్నది ఈ శారద రాతిరి

[01:12.93] మిలమిలా చెలి కన్నుల

[01:14.89] తన కలలను కనుగొని

[01:16.57] అచ్చెరువున మురిసి

[01:18.53] అయ్యహొ ఎంతటిదీ సుందరి

[01:21.62] ఎవ్వరూ రారు కదా తన సరి

[01:24.15] సృష్టికే అద్దము చూపగ పుట్టినదేమో

[01:28.08] నారి సుకుమారి

[01:30.61] ఇది నింగికి నేలకి జరిగిన పరిచయమే

[01:39.86] తెర దాటి చెర దాటి

[01:42.12] వెలుగు చూస్తున్న భామని

[01:45.49] సరిసాటి ఎదమీటి

[01:48.01] పలకరిస్తున్న శ్యాముని

[01:51.10] ప్రియమార గమనిస్తూ

[01:53.62] పులకరిస్తోంది యామిని

[01:56.14] కలబోసే ఊసులే ఓ ఓ

[01:59.22] విరబోసే ఆశలై ఓ ఓ

[02:01.74] నవరాతిరి పూసిన వేకువ రేఖలు

[02:05.11] రాసినదీ నవలా

[02:07.63] మౌనాలే మమతలై ఓ ఓ

[02:10.43] మధురాలా కవితలై ఓ ఓ

[02:13.22] తుది చేరని కబురుల

[02:15.18] కథాకళి కదిలెను

[02:16.58] రేపటి కధలకు ముందుడిలా

[02:19.12] తన నవ్వులలో తళుకు తళుకు

[02:22.20] తన చెంపలలో చమకు చమకు

[02:24.72] తన మువ్వలలో ఝనకు ఝనకు

[02:27.53] సరికొత్త కళ

[02:30.90] డుం డక డుం డక డుం డక డుండుం

[02:33.71] డుం డక డుం డక డుం డక డుం

[02:36.52] డుం డక డుం డక డుం డక డుండుం

[02:39.60] డుం డక డుం డక డుం డక డుం

[02:56.73] ఇదిలా అని ఎవరైనా

[02:59.26] చూపనేలేదు కంటికి

[03:02.63] అదెలాగో తనకైనా

[03:05.16] తోచనే లేదు మాటకి

[03:08.26] ఇపుడిపుడే మనసైన

[03:10.78] రేపు దొరికింది చూపుకి

[03:13.58] సంతోషం సరసన ఓ ఓ

[03:16.10] సంకోచం మెరిసిన ఓ ఓ

[03:18.90] ఆ రెంటికి మించిన పరవశ లీలను

[03:22.54] కాదని అనగలమా

[03:24.78] ఆ కథ కదిలే వరుసనా ఓ ఓ

[03:27.59] తమ ఎదలేం తడిసినా ఓ ఓ

[03:30.38] గత జన్మల పొడవున

[03:32.34] దాచిన దాహము ఇపుడే

[03:34.30] వీరికి పరిచయమా

[03:36.26] తన నవ్వులలో తళుకు తళుకు

[03:39.07] తన చెంపలలో చమకు చమకు

[03:42.15] తన మువ్వలలో ఝనకు ఝనకు

[03:44.69] సరికొత్త కళ

[03:47.77] తన నవ్వులలో తళుకు తళుకు

[03:50.58] తన చెంపలలో చమకు చమకు

[03:53.38] తన మువ్వలలో ఝనకు ఝనకు

[03:56.18] సరికొత్త కళ

[03:59.55] డుం డక డుం డక డుం డక డుండుం

[04:02.35] డుం డక డుం డక డుం డక డుం

[04:05.15] డుం డక డుం డక డుం డక డుండుం

[04:08.24] డుం డక డుం డక డుం డక డుం