Naalo-Nenena_-_Baanam(2009)
[00:01.96] (సంగీతం)
[00:45.13] నాలో నేనేనా
[00:46.99] ఏదో అన్నానా
[00:49.65] నాతో నే లేని మైమరపునా
[00:54.69] ఏమో అన్నానేమో
[00:57.35] నువ్వు విన్నావేమో
[01:00.00] విన్న మాటేదో నిన్నడగనా
[01:05.31] నాలో నేనేనా
[01:07.71] ఏదో అన్నానా
[01:10.36] నాతో నే లేని మైమరపునా
[01:15.67] ఏమో అన్నానేమో
[01:18.33] నువ్వు విన్నావేమో
[01:20.72] విన్న మాటేదో నిన్నడగనా
[01:26.03] అలా సాగిపోతున్న నాలోన
[01:31.35] ఇదేంటిలా కొత్త ఆలోచన
[01:36.93] మనసే నాది
[01:41.72] మాటే నీది
[01:47.03] ఇదేం మాయో
[01:52.35] నాలో నేనేనా
[01:54.47] ఏదో అన్నానా
[01:57.39] నాతో నే లేని మైమరపునా
[02:02.70] ఏమో అన్నానేమో
[02:05.36] నువ్వు విన్నావేమో
[02:08.02] విన్న మాటేదో నిన్నడగనా
[02:13.06] (సంగీతం)
[02:55.84] అవును కాదు తడబాటుని
[03:00.62] అంతో ఇంతో గడిదాటని
[03:06.46] విడివిడిపోని పరదాని
[03:11.24] పలుకైరాని ప్రాణాన్ని
[03:16.29] ఎదంతా పదాల్లోన పలికేనా
[03:21.07] నా మౌనమే ప్రేమ ఆలాపన
[03:26.64] మనసే నాది
[03:31.43] మాటే నీది
[03:37.00] ఇదేం మాయో
[03:42.05] నాలో నేనేనా
[03:44.17] ఏదో అన్నానా
[03:46.84] నాతో నే లేని మైమరపునా
[03:52.14] ఏమో అన్నానేమో
[03:54.81] నువ్వు విన్నావేమో
[03:57.72] విన్న మాటేదో నిన్నడగనా
[04:03.03] (సంగీతం)
[04:40.22] దైవం వరమై దొరికిందనీ
[04:45.27] నాలో సగమై కలిసిందనీ
[04:50.84] మెలకువకాని హృదయాన్ని
[04:55.89] చిగురైపోని శిశిరాన్ని
[05:00.94] నీతో చెలిమి చేస్తున్న నిమిషాలు
[05:05.19] నూరేళ్ళుగా ఎదిగి పోయాయిలా
[05:10.77] మనమే సాక్ష్యం
[05:15.82] మాటే మంత్రం
[05:21.39] ప్రేమే బంధం
[05:26.44] నాలో నేనేనా
[05:28.56] ఏదో అన్నానా
[05:31.22] నాతో నే లేని మైమరపునా
[05:36.54] ఏమో అన్నానేమో
[05:39.19] నువ్వు విన్నావేమో
[05:41.84] విన్న మాటేదో నిన్నడగనా
