Lrc Player

Deva-Deva(Telugu)_-_Brahmastra-Part-One-Shiva(2022)

Unknown artist
[04:37.01]·Synced by Guest·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:01.15] (సంగీతం)

[00:16.82] నా గుండెల్లో ఈ దీపాలే

[00:20.80] నీ వైపే చూడగా

[00:25.06] నిన్నే చూసి… నిన్నే చేరి

[00:29.31] పెను జ్వాలై మారగా

[00:34.35] (సంగీతం)

[00:42.32] నా గుండెల్లో ఈ దీపాలే

[00:46.57] నీ వైపే చూడగా

[00:50.82] నిన్నే చూసి… నిన్నే చేరి

[00:55.07] పెను జ్వాలై మారగా

[01:00.40] తనువున జ్వాల పెరిగిన వేళా

[01:04.65] కాలిపోయానిలా

[01:08.10] ఈ మంటల్లో సరికొత్తగా

[01:12.35] జన్మించా ప్రేమగా

[01:16.60] ఓం దేవా దేవా..!

[01:18.99] ఓం దేవా దేవా నమః

[01:23.50] నమో నమః

[01:25.36] ఓం దేవా దేవా..!

[01:29.08] ఓం దేవా దేవా నమః

[01:32.00] నమో నమహొమ్

[01:34.40] బ్రతికించినావే నా బ్రతుకు

[01:37.85] నీ చెలిగా కలగా

[01:42.36] ఓం దేవా దేవా..!

[01:44.49] ఓం దేవా దేవా నమః

[01:49.27] నమహొ నమః (సంగీతం)

[01:54.58] నమహొ (సంగీతం)

[01:59.36] నమహొ (సంగీతం)

[02:03.88] నమహొ (సంగీతం)

[02:07.86] నమహొ (సంగీతం)

[02:12.11] నమహొ (సంగీతం)

[02:16.63] నమహొ (సంగీతం)

[02:21.41] నమహొ (సంగీతం)

[02:25.65] ఉంది ఉందంట నీ ప్రేమ అనాదిగా

[02:29.36] వచ్చి మన వెంట ఉందంటా ఉగాదిగా

[02:33.61] ఆ తీపి గాధే అయ్యిందే పునాదిగా

[02:37.87] ఈ దారిలో… ఈ దారిలో

[02:42.38] దారం నేను నువ్వింక బంధానివి

[02:46.37] యాగాన్ని నేను… నీ నవ్వే మంత్రాక్షరి

[02:50.62] పొందాలి జంటై… సరాగాల సారమే

[02:55.13] ఈ లీలలో… ఈ లీలలో

[03:00.44] అణువులలోనే అణువుగా దాగే

[03:04.69] ప్రాణ భాగానివే

[03:08.15] ఈ మంటల్లో సరికొత్తగా

[03:12.40] జన్మించా ప్రేమగా

[03:16.65] ఓం దేవా దేవా..!

[03:18.77] ఓం దేవా దేవా నమః

[03:23.55] నమో నమః

[03:25.41] ఓం దేవా దేవా..!

[03:27.54] ఓం దేవా దేవా నమః

[03:32.06] నమో నమః

[03:34.18] నమో నమహొమ్

[03:35.77] బ్రతికించినావే నా బ్రతుకు

[03:37.90] నీ చెలిగా కలగా

[03:42.41] ఓం దేవా దేవా..!

[03:44.54] ఓం దేవా దేవా నమః

[03:49.05] నమహొ నమః (సంగీతం)

[03:54.63] నమహొ (సంగీతం)

[03:59.15] నమహొ (సంగీతం)

[04:03.67] నమహొ (సంగీతం)

[04:07.91] నమహొ (సంగీతం)

[04:11.90] నమహొ (సంగీతం)

[04:16.41] నమహొ (సంగీతం)

[04:20.66] నమహొ (సంగీతం)